Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Daksha Nagarkar : అప్పుడు నాకు నాగ‌చైత‌న్య సారీ చెప్పారు.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Shreyan Ch by Shreyan Ch
April 6, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Daksha Nagarkar : స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత నాగ చైత‌న్య పేరు ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఆయ‌న రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని, శోభిత‌తో డేటింగ్ చేస్తున్నాడ‌ని, త్వ‌ర‌లో ఆమెని వివాహం కూడా చేసుకోబోతున్నాడ‌ని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా నాగ చైత‌న్య ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల ఆయ‌న వ్య‌క్తిత్వం ప‌ట్ల ఓ హీరోయిన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా, సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో యంగ్ బ్యూటీ దక్ష నగార్కర్ కూడా ఒక ముఖ్య‌మైన పాత్రలో నటించింది.

దక్ష నగార్కర్ బంగార్రాజు చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో మెర‌వ‌గా, ఈ అమ్మడి అందానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అయ్యారు. ఘాటైన పరువాలతో గ్లామర్ హద్దులు పెట్టుకోకుండా దక్ష చెలరేగిపోతోంది. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ తన ఆశలన్నీ రావణాసురపై పెట్టుకుంది. అయితే దక్ష నగార్కర్ తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్న నేప‌థ్యంలో దక్ష …నాగ చైతన్య వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Daksha Nagarkar comments about naga chaitanya
Daksha Nagarkar

బంగార్రాజు చిత్రంలో నాగ చైతన్యతో కలసి నటించాను. ఆ చిత్రంలో మా ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశం ఉంది. అప్పుడు నాగ చైతన్య ఆడవారికి ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యక్షంగా చూశాను. ముద్దు సన్నివేశం పూర్తయ్యాక చైతు నాకు సారీ చెప్పారు. వాస్తవానికి అది ఒక సన్నివేశం మాత్రమే. ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిజమైన జెంటిల్ మాన్ అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అంటూ ప్ర‌శంస‌లు కురిపించింది.. తోటి నటీనటులపై శ్రద్ద చూపే వ్యక్తిత్వం నాగ చైతన్యది. బంగార్రాజులో నాగ చైతన్యతో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ దక్ష.. చైతూని ప్రశంసలతో ముంచెత్తింది.

Tags: Daksha NagarkarNaga Chaitanya
Previous Post

Rajasekhar: వేరే అమ్మాయితో రాజ‌శేఖ‌ర్ పెళ్లి.. వెక్కి వెక్కి ఏడ్చేశాను అన్న జీవిత‌

Next Post

Nayanthara : భ‌ర్త ముందు న‌య‌న‌తార‌ని ఇబ్బంది పెట్టిన అభిమానులు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.