Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home viral

నా పొట్ట‌లో రెండే ప‌డ‌తాయి.. మూడు చాక్లెట్స్ ఎలా తింటాను త‌ల్లి.. చిన్నారి వీడియో వైర‌ల్..

Shreyan Ch by Shreyan Ch
August 1, 2023
in viral, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

కొంద‌రు పిల్ల‌ల‌ని చూస్తే పిట్ట‌కొంచెం కూత ఘ‌నం అన్న‌ట్టుగా ఉంటుంది. వారు చూస్తేనే చాలా చిన్న‌గా ఉంటారు. మాట‌లు మాత్రం పెద్దోళ్లు మాట్లాడిన‌ట్టు ఉంటాయి. పెద్దోళ్ల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్పెషన్స్ తో క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతున్న ఈ పాప సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల చిన్న పిల్ల‌ల వీడియోలు ఎక్కువ‌గా వైర‌ల్ అవుతున్నాయి. పిల్లలు ఏదైనా తొందరగా నేర్చుకునే స్వభావం కలిగి ఉంటారు. దానికి తగ్గట్టు ఇప్పట్లో పిల్లలకు ప్రోత్సాహం కూడా బానే ఉంటోంది. దీంతో పిల్లల ప్రతిభ చాలా తొందరగా బయటపడుతుంది.

సోషల్ మీడియా పుణ్యమా అని పిల్లల ట్యాలెంట్ త్వ‌ర‌గా వైర‌ల్ అవుతుంది. తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో ఓ చిన్న పాపని వాళ్ల అమ్మ నువ్వు సూప‌ర్ మార్కెట్‌లో రెండు లాలి పాప్‌లు తిన్నావ్ కదా అంటే, అది చిన్న‌దేగా అంది. రెండు కాదు మూడు తిన్నావ్ క‌దా అంటే మూడు కాదు త‌ల్లి, నా క‌డుపులో మూడు ఎలా ప‌డతాయి అని చిన్నారి చెబుతుంది. అప్పుడు లాలి పాప్ చిన్న‌దేగా ఎందుకు ప‌ట్టదు అని వాళ్ల అమ్మ అంటుంది. అయితే చిన్నారి క్యూట్ క్యూట్‌గా, అమాయ‌కంగా ఇచ్చే స‌మాధానం నెటిజ‌న్స్‌ని ఎంతో ఆక‌ట్టుకుంటుంది.

సోష‌ల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైర‌ల‌వుతున్నా కొన్ని వీడియోలు మాత్రం గుండెల‌ను తాకుతుంటే మ‌రికొన్ని ఉద్వేగంతో కంట‌నీరు తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని వీడియాలు ఆనందాన్ని పంచుతాయి.

క‌ళ్ల క‌ల‌క ఎందుకు వ‌స్తుంది.. ఏం చేయాలి.. చిట్కాలు..!

ఇప్పుడు ఈ వీడియో చాలా క్యూట్ గా ఉందని నెటిజ‌న్స్ అంటున్నారు. ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా చాలా అందంగా ఈ వీడియో ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

Tags: babyviral video
Previous Post

Prabhas Caravan : ప్ర‌భాస్ కొత్త కార్‌వ్యాన్ చూసి షాకైన ముకేష్ అంబాని

Next Post

Prudhvi : అంబ‌టి రాంబాబు ప‌నిపాటా లేనివాడా.. పృథ్వీ కామెంట్స్ వైర‌ల్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Dhanush Sir Movie : ధ‌నుష్ సార్ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

by Shreyan Ch
March 2, 2023

...

Read moreDetails
politics

Bandaru Satyanarayana : మ‌ళ్లీ రెచ్చిపోయిన బండారు.. ఈసారి ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
October 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Legend Saravanan : త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌పై స్పందించిన లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్‌.. ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
March 7, 2023

...

Read moreDetails
politics

Jagan And Bharati : పెళ్లిలో సంద‌డి చేసిన జ‌గ‌న్, భార‌తి.. వామ్మో వారిద్ద‌రికీ అంత క్రేజ్ ఏంటి..?

by Shreyan Ch
August 22, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.