Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Prabhas Caravan : ప్ర‌భాస్ కొత్త కార్‌వ్యాన్ చూసి షాకైన ముకేష్ అంబాని

Shreyan Ch by Shreyan Ch
August 1, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Prabhas Caravan : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఇప్పుడు హై బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నారు. ఆయ‌న రెమ్యున‌రేష‌న్ ప్ర‌తి సినిమాకి రూ.150 కోట్ల‌పైగానే ఉంద‌ని తెలుస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆయ‌న వాడే ప్ర‌తి వ‌స్తువు కూడా అంద‌రిని మంచిపోయేలా ఉంటుంద‌ని స‌మాచారం. అయితే ప్ర‌భాస్ వాడే కార‌వ్యాన్ మాత్రం ప్ర‌తి ఒక్కరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ట‌. ప్ర‌ముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీనే ఆ కార‌వ్యాన్ చూసి అవాక్క‌య్యార‌ట‌. సాధార‌ణంగా షూటింగ్‌ల స‌మ‌యంలో నిర్మాతలే హీరోలకు కాస్ట్ లీ కార్ వ్యాన్లను ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత హీరోలే సొంతంగా కార్ వ్యాన్ లను కొనుగోలు చేసుకుంటున్నారు.

ఆయా హీరోల ఇల్లులు ఎంత విలాసవంతంగా ఉంటాయో.. వాళ్ళ వ్యానిటీ వ్యాన్లను కూడా అంతే విలాసవంతగా ఉండేలా స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటూ ఉంటారు.వీరు షూటింగ్ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి షూటింగ్ కోసం రెడీ అవడానికి ఇలాంటి ఎన్నో పనుల కోసం ప్రత్యేకంగా కార్ వ్యాన్ ను హీరోలు, హీరోయిన్లు ఉపయోగించుకుంటూ ఉంటారు. అప్పుడేప్పుడో అల్లు అర్జున్ కోన్న కార్ వ్యాన్ ఎమత్ హాట్ టాపిక్ గా మారిందో మనం చూసాం. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ వ్యానిటీ వ్యాన్ గురించి జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఇందులో అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉండేలా దీనిని డిజైన్ చేయించుకొని మరీ కొనుగోలు చేశాడట ప్ర‌భాస్.

Prabhas Caravan have you seen it
Prabhas Caravan

అందరి కార్ వ్యాన్ ల కాకుండా ప్రభాస్ కు ఉన్న కార్ వ్యాన్ కు మాత్రం చాలా ప్రత్యేకత ఉందట. అది ఏమిటంటే..?? ఇంత లగ్జరీగా డిజైన్ చేయించుకున్న కార్ వ్యాన్ లో సహజసిద్దమైన వెలుతురు వచ్చే ఒక సన్ రూఫ్ పీచర్ ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని అతనితో ‘ఆదిపురుష్’ మూవీని తెరకెక్కించిన‌ దర్శకుడు ఓం రౌత్ తన సోషల్ మీడియాలో తెలియజేసాడు. ఔట్ డోర్ లొకేషన్ లో షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిఫీషియల్ వెలుతురు కాకుండా సహజ సిద్దమైన వెలుతురును ఆస్వాదించేందుకు ఈ కార్ వ్యాన్ ను కస్టమైజ్ చేయించుకున్నారట. ఇందులో ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్స్ ఉంటాయ‌ట‌. ముకేష్ అంబానీని కూడా ఈ కార్ వ్యాన్ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిందంటే ఇందులో ఇంకెన్ని ఫీచ‌ర్స్ ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు.

https://youtube.com/watch?v=GCrlmHCVvK8

Tags: Prabhas Caravan
Previous Post

Ramya Krishna : ఈ వ‌య‌స్సులోనూ ర‌మ్య‌కృష్ణ డ్యాన్స్ ఎలా చేసిందో చూడండి..!

Next Post

నా పొట్ట‌లో రెండే ప‌డ‌తాయి.. మూడు చాక్లెట్స్ ఎలా తింటాను త‌ల్లి.. చిన్నారి వీడియో వైర‌ల్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Naga Chaitanya : నాగ చైత‌న్య, శోభితల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది.. వారిద్ద‌రి మ‌ధ్య అంత ఏజ్ గ్యాప్ ఉందా?

by Shreyan Ch
August 10, 2024

...

Read moreDetails
వార్త‌లు

జ‌యం షూటింగ్‌.. స‌దాను తేజ కొడితే.. నితిన్ ఏం చేశాడో తెలుసా..?

by Mounika Yandrapu
October 31, 2022

...

Read moreDetails
వార్త‌లు

Godfather Event : వామ్మో.. దొంగ‌ల చేతి వాటం మామూలుగా లేదు.. గాడ్ ఫాద‌ర్ ఈవెంట్‌లో 300 సెల్ ఫోన్స్ చోరీ..

by Shreyan Ch
September 30, 2022

...

Read moreDetails
politics

CM YS Jagan : తండ్రిని త‌ల‌చుకొని ఎమోష‌న‌ల్ అయిన వైఎస్ జ‌గ‌న్.. వీడియో వైర‌ల్..

by Shreyan Ch
July 11, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.