Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anshu : మ‌న్మ‌థుడు హీరోయిన్ ఇప్పుడెక్క‌డ ఉంది, ఏం చేస్తుందో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
September 24, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anshu : కొంద‌రికి కేవ‌లం ఒకే ఒక్క సినిమాతో ఫుల్ పాపులారిటీ వ‌స్తుంది. అయితే కొంద‌రు ఆ పాపులారిటీని ఉప‌యోగించుకొని స్టార్ హీరోయిన్స్ గా మారితే మ‌రి కొంద‌రు మాత్రం ఆ పాపులారిటీని ప‌క్క‌కు పెట్టి సినిమాల‌కు దూరమ‌య్యారు. అలాంటి జాబితాలో మ‌న్మ‌థుడు బ్యూటీ అన్షు ఉంటుంది. 2002లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అన్షు 2005లోనే ఇండస్ట్రీకి దూరమైంది. ఇక కన్నడ సినిమాలలో కూడా నటించింది. అన్షు అంటే ఠ‌క్కున గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు కానీ మ‌న్మ‌థుడు హీరోయిన్ అంటే ఆమె రూపం అంద‌రికీ గుర్తొస్తుంది.

అప్పట్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అన్షు. అచ్చమైన తెలుగింటి ఆడపిల్లగా సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే.. స్టైలీష్ లుక్‏లోనూ అదరగొట్టింది. కానీ వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే అనుహ్యంగా చిత్రపరిశ్రమకు దూరమైంది. ఇప్పుడు కుటుంబంతో కలిసి విదేశాల్లో సెటిలైంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా అభిమానులతో టచ్‏లో ఉంటుంది. లండన్‏కు చెందిన వ్యాపారవేత్త సచిన్‏ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.

actress Anshu see how she is now
Anshu

అన్షు.. ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో కూడా క‌నిపించింది. అయితే ఈ సినిమాల్లోనూ అన్షు సగం మూవీ మాత్రమే ఉంటుంది. ఈ చిత్రాల తర్వాత అన్షు నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తోంది అన్షు. త్వ‌ర‌లో ఈ అమ్మ‌డు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంద‌ని అంటున్నారు. చూడాలి ఇందులో ఎంత నిజ‌ముందో..!

Tags: Anshu
Previous Post

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి పెళ్లి జ‌ర‌గ‌ద‌ట‌.. జైలుకి వెళ్ల‌డం ఖాయ‌మ‌ట‌.. వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Next Post

Jr NTR : ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఆరు సినిమాలేంటి.. అందులో ఏవి హిట్, ఏవి ఫ‌ట్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.