Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Allu Aravind : చిరంజీవిని అన్న‌వారిని జైలుకి పంపేవ‌ర‌కు నిద్ర పోలేదు.. అల్లు అర‌వింద్ షాకింగ్ కామెంట్స్‌..

Shreyan Ch by Shreyan Ch
August 8, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Allu Aravind : మెగాస్టార్ చిరంజీవి, త‌మ‌న్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్ర‌ధాన పాత్ర‌లలో మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కించిన చిత్రం భోళా శంక‌ర్. ఆగస్ట్ 11న రాబోతోన్న ఈ సినిమాకి సంబంధించి ఆదివారం నాడు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌లో ఒక్కొక్కరు చిరంజీవి మీదున్న ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. ఈవెంట్ అంతా ఒకెత్తు అయితే.. హైపర్ ఆది స్పీచ్ ఒకెత్తు. ఇక అల్లు అరవింద్ సైతం తన ప్రేమను చాటుకున్నాడు. మాట్లాడింది కొద్ది సేపే గానీ.. చిరు మీద ఎంత అభిమానం, ప్రేమ ఉందో చెప్పేశాడు.

చిరంజీవి అంటే తనకు ఉన్నటువంటి ఇష్టం, అభిమానం గురించి అల్లు అరవింద్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. అయినా చిరంజీవి చూడని సక్సెస్ ఏమీ లేదని, ఆయనకు మనం ఆల్ ద బెస్ట్ చెప్పే పని కూడా లేదని ఆయ‌న అన్నాడు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా చిరంజీవి నటించిన సినిమాలను చూస్తూ ఆయనకు అభిమానులుగా మారిపోయారని, తాను మాత్రం ఆయనతో సినిమాలు చేస్తూ అభిమానిగా మారిపోయానన్నారు.

Allu Aravind sensational comments on jeevitha rajasekhar
Allu Aravind

చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానం ఉందనే విషయం గురించి మీకు చెప్పాలి అంటూ అల్లు అరవింద్.. జీవిత-రాజశేఖర్ గురించి వెల్లడించారు. రంజీవి ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.. అయితే ఈయన చేస్తున్న కార్యక్రమాల గురించి కొందరు నీచంగా మాట్లాడార‌ని, వారిపై చర్యలు తీసుకోవడానికి, వారిని జైలుకు పంపించడానికి తాను 12 సంవత్సరాల పాటు పోరాడానని చెప్పారు. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ కావడంతో ఆయన చెప్పింది జీవిత-రాజశేఖర్ గురించే చెప్పారంటూ కామెంట్స్ పెడుతున్నారు . కాగా, చిరంజీవి రక్తం అమ్ముకుంటున్నారని నాడు జీవిత‌, రాజ‌శేఖర్ చేసిన కామెంట్లకు ఈ మధ్యే శిక్ష పడిన సంగతి తెలిసిందే. నాడు వాళ్లు అలా మాట్లాడరని అల్లు అరవింద్ సుధీర్ఘమైన పోరాటం చేశాడు.

Tags: allu aravindJeevitha Rajasekhar
Previous Post

Samantha : చిన్నారుల‌తో స‌మంత ఆట‌.. ఇంత‌కీ వీళ్లెవ‌రు..?

Next Post

Venu Swamy : నిహారిక మ‌రో పెళ్లిపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్న మెగా ఫ్యాన్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

థియేట‌ర్‌లో మిస్ అయిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇప్పుడు ఓటీటీలో..!

by Shreyan Ch
May 15, 2023

...

Read moreDetails
వార్త‌లు

నిహారిక గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన చైత‌న్య‌ తండ్రి.. !

by Shreyan Ch
July 8, 2023

...

Read moreDetails
viral

Delhi Lock Down : లాక్‌డౌన్ దిశ‌గా ఢిల్లీ.. కార‌ణం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Shreyan Ch
October 28, 2023

...

Read moreDetails
special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.