Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Amala Akkineni : అమ‌ల‌ అలా అనేసింది ఏంటి.. ఛాన్స్ వ‌స్తే అక్క‌డికే వెళ్లిపోతుంద‌ట‌..!

Shreyan Ch by Shreyan Ch
September 18, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Amala Akkineni : ఒక‌ప్ప‌టి అందాల హీరోయిన్, అక్కినేని కోడ‌లు అమ‌ల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అప్ప‌ట్లో టాప్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన అమ‌ల పెళ్లి త‌ర్వాత సినిమాలు త‌గ్గించేసింది. జంతు ప్రేమకురాలిగా మారి వాటి బాగోగులు చూసుకుంటుంది. మ‌రోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటూ భర్తకు బిజినెస్ లో సహాయం చేస్తూ టైం గడుపుతుంది. ఇక వీలున్న‌ప్పుడ‌ల్లా మంచి క‌థాంశం ఉన్న సినిమాలు లేదంటే వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ అల‌రిస్తుంది. అమ‌ల రీసెంట్‌గా శ‌ర్వానంద్ న‌టించిన ఒకే ఒక జీవితంలో న‌టించి మెప్పించింది.

Amala Akkineni interesting comments on her recent movie
Amala Akkineni

తాజాగా స‌క్సెస్ మీట్ నిర్వ‌హించ‌గా ఈ కార్య‌క్ర‌మంలో అమ‌ల ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ చిత్రంలో మాదిరిగా టైం మిషన్ లోకి కి వెళ్లే అవకాశం వస్తే నేను పదేళ్ల భవిష్యత్తులోకి వెళ్ళిపోతాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది . ఇక‌ ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పిన అమ‌ల‌ ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హగ్ చేసుకుని ఏడ్చేసిందని చెప్పుకొచ్చింది. నాగార్జున‌తో మ‌ళ్లీ వెండి తెర పంచుకొనే అవ‌కాశం ఉందా..? అని అడిగితే.. నో అంటున్నారామె. ఇంట్లో ఎలాగూ క‌లిసే ఉంటాం క‌దా. తెర‌పై కూడా ఎందుకు.. అని తెలివిగా స‌మాధానం ఇచ్చింది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ త‌ర‌వాత తెలుగులో కంటే మిగిలిన భాష‌ల్లో మంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. తెలుగులో మ‌ళ్లీ క‌నిపిస్తే ఓ మంచి పాత్ర చేయాలి అనుకున్నా. అందుకే ఇన్నాళ్లు ఎదురు చూశా. ఒకే ఒక జీవితం సినిమా అంద‌రికీ న‌చ్చింది. నా పాత్ర మ‌రింత చేరువ అయ్యింది. ఇక మీద‌ట‌ మంచి పాత్ర‌లు వ‌స్తే త‌ప్ప‌క చేస్తా అని చెప్పుకొచ్చింది అమ‌ల‌. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా నాగార్జున‌, అమ‌ల‌ని తిరిగి ఒక్క‌సారైనా వెండితెర‌పై చూడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎప్పుడు జ‌రుగుతుందో ఏమో.

Tags: Amala Akkineni
Previous Post

Samantha : అదిరిపోయే న్యూస్‌.. స‌మంత, నాగ చైత‌న్య తిరిగి క‌ల‌వ‌బోతున్నారా.. ఫ్యాన్స్ లో ఆనందం..!

Next Post

Devi Nagavalli : న్యూస్‌ యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి నెల ఆదాయం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.