Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Amala Paul The Teacher Movie : ఓటీటీలో ఉన్న అమ‌లాపాల్‌.. ది టీచ‌ర్ మూవీ.. త‌ప్ప‌క చూడాల్సిన చిత్రం..

Shreyan Ch by Shreyan Ch
December 25, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Amala Paul The Teacher Movie : ఇటీవ‌ల ఓటీటీలో చ‌క్క‌ని చిత్రాలు విడుదల అవుతున్నాయి. ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఆ క్ర‌మంలో తాజాగా అమ‌లాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ద టీచర్’ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. దేవిక (అమలాపాల్).. ఓ స్కూల్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది.ఓ రోజు త‌న ఇయ‌ర్ రింగ్ ఎక్కడో పోగొట్టుకుంటుంది. ఇల్లంతా వెతిక‌న దొర‌క‌దు. అయితే షటిల్ కోర్ట్ లో తన ఇయర్ రింగ్ దొరుకుతుంది. అది ఇక్కడికి ఎలా వచ్చిందనేది ఆమెకు అస్సలు గుర్తుండదు. మరోవైపు నాలుగేళ్ల నుంచి దేవిక-సుజిత్(హకీమ్ షా) జంట.. పిల్లల కనడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుండ‌గా, ఓ రోజు, దేవిక ఆస్పత్రికి వెళ్లి టెస్టు చేసుకుంటే ప్రెగ్నెంట్ అని తేలుతుంది.

త‌న ప్రెగ్నెంట్‌కి భర్త కారణం కాదనుకుని, ఆ విష‌యాన్ని దాచి పెడుతుంది. మ‌రి అస‌లు అమ‌లాపాల్ జీవితంలో ఏం జ‌రుగుతుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో పీఈటీ టీచర్ కు మత్తు మందిచ్చి నలుగురు కాలేజ్ కుర్రాళ్లు రేప్ చేస్తారు. కానీ ఆమెకు ఏం గుర్తుండదు. అలాంటప్పుడు ఆమె దాన్ని ఎలా తెలుసుకుంది. ఆ తర్వాత ఆ కుర్రాళ్లకు ఎలా బుద్ధి చెప్పింది అనేదే ఈ సినిమా స్టోరీ.ఈ సినిమా క్లైమాక్స్ అయితే సినిమాటిక్ గా అనిపిస్తుంది. నిజంగా ఇలా జరుగుతుందా అనే డౌట్ కూడా ప్రేక్షకులకు వస్తుంది. అమ్మాయిలకు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు భయపడుతూ కూర్చోకుండా ధైర్యం చేసి ముందుకెళ్లాలని అనే మెసేజ్ అంద‌రిని ఆలోజింప చేస్తుంది.

Amala Paul The Teacher Movie ott know how is it
Amala Paul The Teacher Movie

దేవికగా చేసిన అమలాపాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌ర‌చితం. ఆమె త‌న పాత్ర‌లో అదరగొట్టేసింది. ఫస్టాప్ లో భయం, సెకండాఫ్ లో రివేంజ్ తీర్చుకోవాలనే కోపం చాలా చ‌క్క‌గా పండించింది. హీరో తల్లిగా కల్యాణి పాత్ర చేసిన మంజు పిళ్లై కూడా అదరగొట్టేసింది. సినిమాని డైరెక్ట్ చేసిన వివేక్.. హార్డ్ హిట్టింగ్ విషయాన్ని చెప్పాలనుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి. ఇక ఓవరాల్ గా చెప్పుకుంటే ‘ద టీచర్’ యావరేజ్ సినిమా అని చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనే అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఓ సారి చూడొచ్చు.

Tags: Amala Paul The Teacher Moviecinema newsTollywood
Previous Post

Chiranjeevi : తండ్రి సంవ‌త్స‌రీకం.. ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేసిన చిరంజీవి..

Next Post

Balakrishna : చిన్న‌ల్లుడితో భారీ స్కెచ్ వేసిన బాల‌య్య‌.. త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీలోకి..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.