Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anasuya : అన‌సూయ‌కు బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది.. కార‌ణం అదేనా.. ఏం చేయాలి మ‌రి..?

Usha Rani by Usha Rani
November 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anasuya : తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో తో హాట్ గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద అనసూయ స్పందిస్తుంటుంది. అది కాంట్రవర్సీకి దారి తీస్తుంది. దానిపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ట్రోలర్ల మీద అనసూయ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇదొక సర్కిల్‌లా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ట్రోలింగ్ ఎంత జరుగుతున్నా అనసూయ మాత్రం వెనక్కి తగ్గదు.

అలా అనసూయ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది. ప్రతీ విషయంలో తన మార్క్ స్పందన చూపిస్తుంది అనసూయ. ముఖ్యంగా తనను ఆంటీ అని కామెంట్ చేసి.. ఆ విషయాన్ని పెద్దది చేసిన నెటిజన్లపై ఏకంగా పోలీస్ కేసు పెట్టి షాక్ ఇచ్చింది. అయితే తాజాగా అనసూయకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అనసూయ జాతకంలో ఓ దోషం ఉందని ఆ కారణంగానే అనసూయ అలాంటి ట్రోలింగ్ కి గురవుతుందని న్యూస్ వైరల్ గా మారింది.

Anasuya bad time this may be the reason what she will do
Anasuya

దీనికోసం తగ్గ పరిహార పూజలు చేయించుకుంటే ఆమె  మళ్లీ ప్రశాంత జీవితం గడపవచ్చు అంటూ.. పండితులు చెప్పారట. ఈ విషయంలో ఆమె జాగ్రత్త పడకపోతే రానున్న రోజుల్లో గట్టుకాలం ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అటు ఆమె ఫ్యాన్స్ కూడా పూజలు చేయించుకోవమ్మా.. మాకు పాత అనసూయ కావాలి అంటున్నారు. ఈ రకంగా సినిమాలలో కూడా అవకాశాలు తగ్గాయట అనసూయకు. అంతే కాదు పుష్ప2 నుంచి కూడా తీసేసారని రూమర్స్ వినిస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.

Tags: anasuyaTollywood
Previous Post

Varalaxmi Sarathkumar : అతను న‌న్ను పడుకోమన్నాడు.. అంటూ.. సంచలన విషయాల‌ను వెల్లడించిన వరలక్ష్మి శరత్ కుమార్..

Next Post

IND Vs NZ 2022 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌ల‌కు రెడీయా.. వైర‌ల్ అవుతున్న యాడ్‌..

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.