Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Babu Gogineni : వేణు స్వామిని ఓ రేంజ్‌లో ఆడుకున్న బాబు గోగినేని.!

Shreyan Ch by Shreyan Ch
December 19, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Babu Gogineni : వేణు స్వామి.. ఈ పేరు ఇటీవ‌లి కాలంలో బాగా పాపుల‌ర్ అయింది.ఆయ‌న సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల గురించి ఏవో జాత‌కాలు చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2023లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేరని ఆయన వెల్లడించారు. ఈసారి డైరెక్టుగా కేటీఆర్ సీఎం అవుతారని చెప్పారు. కేటీఆర్ జాతకం ప్రకారం ఆయనకు సీఎం యోగం ఉందని అన్నారు. అయితే 2023లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం కావాలంటే బలమైన గ్రహాలు అనుగ్రహించాలని చెప్పారు. నేను చెప్పింది త‌ప్పైతే జాత‌కం వ‌దిలేస్తాన‌ని కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అయితే రేవంత్ రెడ్డి సీఎం కావ‌డంతో మ‌నోడిని తెగ ఆడుకున్నారు ట్రోల‌ర్స్.

అయితే జ్యోతిష్కులని ఎప్పుడు ట్రోల్ చేస్తూ ఉండే బాబు గోగినేని.. టీవీ చాన‌ల్ లైవ్‌ లో చ‌ర్చ నిర్వ‌హిస్తుండ‌గా అందులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న‌దైన శైలిలో జ్యోతిష్యాన్ని త‌ప్పుప‌ట్టారు. వేణుస్వామి జ్యోతిష్యాన్ని, ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ల‌ను ఖండించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రిని కూడా త‌న ప్ర‌చారానికి వేణు స్వామి వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. ఆయ‌న‌తో దిగిన మార్ఫింగ్ ఫొటో పెట్టుకొని ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. వీళ్లు విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు ఎందుకు ముందు చెప్ప‌డం లేదు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక వ్య‌క్తి ఆస్ట్రేలియా- ఇండియా వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్ స‌మ‌యంలో చెప్పిన జాత‌కం న‌వ్వు తెప్పించింద‌ని అన్నారు.

Babu Gogineni strong counter to venu swamy
Babu Gogineni

జ్యోతిష్యం పేరుతో జ‌రుగుతున్న వ్యాపారాన్ని తాను వ్య‌తిరేకిస్తున్నానని బాబు గోగినేని చెప్పారు. జ్యోతిష్యాన్ని వ్య‌తిరేకించ‌డం మ‌తానికి వ్య‌తిరేకం కాదు…మోసానికి వ్య‌తిరేకం అని ఆయ‌న తెలిపారు. వివేకానందుడు, ద‌యానంద స‌రస్వ‌తి సైతం వ్య‌తిరేకించారని గుర్తుచేశారు. వేణు స్వామి చెప్పిన వందలో ఒక్కటి మాత్రం నిజమైందని, అది ఫ్లోరిడాలోని హరికేన్ గురించి చెప్పిందని అన్నారు. ఇంతకు ముందు కూడా కొన్ని బండారాలను టీవీ చానెళ్లలో బాబు గోగినేని బయటపెట్టారు.

Tags: Babu Gogineni
Previous Post

Dil Raju : కొడుకుతో క‌లిసి బ‌ర్త్ డే జ‌రుపుకున్న దిల్ రాజు.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

Next Post

CM Revanth Reddy : తెలంగాణ‌ విద్యా వ్య‌వ‌స్థ గురించి రేవంత్ రెడ్డి సీరియ‌స్‌.. ఇన్నాళ్లు ఏం పీకారంటూ ఫైర్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.