Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Balakrishna : ఆ సినిమా కోసం ఎన్‌టీఆర్‌.. బాల‌కృష్ణ‌కు 3 కండిష‌న్స్ పెట్టారా..?

editor by editor
September 30, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Balakrishna : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. వాటిల్లో మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు ఒక‌టి. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తెర వెనుక ఒక ఆసక్తికరమైన కథ జరిగింది. భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాల్ రెడ్డి, కోడి రామకృష్ణ ఇద్దరూ కలిసి మన్వాసనై అనే తమిళ సినిమా చూసి తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఆ సినిమాలో బాలకృష్ణ హీరోగా బాగుంటాడని అనుకున్నారు. ఆ టైం లో బాలయ్యతో సినిమా అంటే ఎన్టీఆర్ కు ముందు కథ చెప్పాలి. అయితే కథ విన్న ఎన్టీఆర్ కు ఆ కథ ఎందుకో అంతగా నచ్చలేదట.

అయినా బాలకృష్ణను కలిసి ఒకసారి కథ వినమని అడిగితే ఆయన కథ విని ఎన్టీఆర్ కు మరోసారి కథ వినమని చెప్పారట. ఫైనల్ గా ఎన్టీఆర్ మరోసారి కథ విని సినిమాలో బామ్మ పాత్ర పోషించిన నటి నిడివి పెంచి భానుమతితో ఆ రోల్ చేయిస్తే సినిమా ఆడుతుందని సలహా ఇచ్చారట. ముందు భానుమతి చేయనని చెప్పినా ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఆ పాత్రకు ఆమె ఒప్పుకున్నారట. అయితే ఈ సినిమా మొదలుపెట్టే సమయంలో ఎన్టీఆర్.. బాలకృష్ణకు మూడు కండిషన్స్ పెట్టారట.

Balakrishna followed 3 condition of sr ntr
Balakrishna

అందులో మొదటిది భానుమతి షూటింగ్ స్పాట్ కు రావడానికి అరగంట ముందే నువ్వు షూటింగ్ స్పాట్ లో ఉండాలని అన్నారట. రెండోది ఆమె వచ్చినప్పుడు కారు దగ్గరకు వెళ్లి కారు డోర్ తీయాలని, ఆమె కిందకు దిగగానే కాళ్లకు నమస్కారం చేయాలని.. ఈ మూడు కండిషన్స్ పెట్టారట. షూటింగ్ పూర్తయ్యే వరకు ఇలానే చేయాలని అన్నారట. ఎన్టీఆర్ చెప్పినట్టే బాలయ్య బాబు సినిమా అయ్యేంతవరకు అలానే చేస్తూ వచ్చాడు. ఒకసారి భానుమతి ఇలా చేయమని మీ నాన్న చెప్పాడా.. పెద్దలను గౌరవించే లక్షణం నీకుంది. పైకి వస్తావు అన్నారట. అలా మంగమ్మ గారి మనవడు సినిమా చేశారు. దీంతో బాల‌కృష్ణ భారీ బ్లాక్ బస్ట‌ర్ హిట్ కొట్టారు.

Tags: balakrishnasr ntr
Previous Post

Godfather Event : వామ్మో.. దొంగ‌ల చేతి వాటం మామూలుగా లేదు.. గాడ్ ఫాద‌ర్ ఈవెంట్‌లో 300 సెల్ ఫోన్స్ చోరీ..

Next Post

ANR : హీరోయిన్ల‌తో అక్కినేని, ఎన్‌టీఆర్.. ఎలా ప్ర‌వ‌ర్తించే వారో తెలుసా..?

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.