Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Disha Patani : మౌని రాయ్ రెస్టారెంట్‌లో మెరిసిన దిశా ప‌టాని.. బాబోయ్ ఆ డ్రెస్సేంది అస‌లు..!

Shreyan Ch by Shreyan Ch
June 7, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Disha Patani : ఇటీవ‌ల అందాల ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్కరుగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మౌనీ రామ్ కొత్త రెస్టారెంట్‌ని ప్రారంభించింది. బద్మాష్ పేరుతో జూన్ 4న ముంబైలో రాత్రి సమయంలో ఈ రెస్టారెంట్ ను ఓపెన్ చేసింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటొలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేసింది. ఈ కార్యక్రమానికి దిశా పటాని, అంకితా లోఖండే, మందిరా బేడి, కరణ్ కుంద్ద్రా వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పిక్స్ ను షేర్ చేసిన మౌని రాయ్.. బద్మాష్ లాంచ్‌ గ్రాండ్ గా జరిగిందని పేర్కొంది.

అయితే ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజ‌రైన దిశా ప‌టానీ త‌న హాట్ లుక్స్ తో హీటెక్కించింది. మ‌తిపోయేలా ఎద అంద‌చాలు చూపిస్తూ కుర్ర‌కారుని మంత్ర ముగ్ధుల‌ని చేసింది. దిశా ప‌టానితో పాటు మౌనీ రాయ్ హాట్ లుక్స్ కూడా స్ట‌న్నింగ్‌గా ఉన్నాయి. ఇద్ద‌రు పోటీ ప‌డుతూ అందాల జాత‌ర చేశారు. దిశా ప‌టానీ లుక్స్ మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే బ‌ద్మాష్ రెస్టారెంట్ ద్వారా నోరూరించే రుచులను అందిస్తామని మౌనీరాయ్ హామీ ఇచ్చింది. ఈ ఈవెంట్ వచ్చి తనకు అండగా నిలిచిన అతిథులకు, స్నేహితులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

Disha Patani came to mouni rou restaurant
Disha Patani

‘నాగిని’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు మౌని రాయ్ దగ్గరైంది. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవలే వెండితెరపైనా మెరుస్తోంది. ‘తుమ్ బిన్2’, ‘గోల్డ్‌‌’ చిత్రాలతో పాటు ‘కేజీఎఫ్‌’లో ఓ ఐటెం సాంగ్‌లోనూ నటించి అందరి మ‌న‌సుల‌ని కొల్ల‌గొట్టింది. ఇటీవల జరిగిన ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌’లో మౌనీ రాయ్ హల్‌చల్ చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్‌లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ భామకు సంబంధించిన పలు ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక గతేడాది దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకున్న మౌని రాయ్.. వివాహ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తోంది. చివరగా ‘బ్రహ్మస్త్ర’ సినిమాలో కీరోల్ ప్లే చేసిన ఆమె ప్రస్తుతం మౌని రాయ్ ‘ది వర్జిన్ ట్రీ’ అనే మూవీలో నటిస్తోంది.

Tags: disha patanimouni roy
Previous Post

Lagadapati Rajagopal : జనసేన-టీడీపీ పొత్తుపై ల‌గ‌డ‌పాటి జోస్యం.. ఆయ‌న ఏమ‌న్నారంటే..!

Next Post

Beer Load : బీర్ లోడ్‌తో వెళుతున్న‌ వ్యాన్ బోల్తా.. బాటిల్స్ కోసం ఎగ‌బ‌డ్డ జనం..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Arnab Goswami : లోకేష్‌ని ఓ ఆటాడుకున్న అర్నాబ్ గోస్వామి.. నీళ్లు న‌మిలిన‌ చంద్ర‌బాబు త‌న‌యుడు..

by Shreyan Ch
September 18, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sri Reddy : పుల‌స చేప కూర వండిన శ్రీరెడ్డి.. నోరూరించేస్తుందిగా..!

by Shreyan Ch
September 16, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
ఆహారం

Poori Curry : పూరీల‌లోకి కూర‌ను ఇలా చేస్తే.. ఒక పూరీ ఎక్కువే తింటారు..

by editor
October 13, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.