Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

బాలీవుడ్ కే చెమటలు పట్టించిన బాలయ్య ఫ్యాక్షన్ మూవీ సమరసింహారెడ్డి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Usha Rani by Usha Rani
October 30, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరే. ఆయ‌న సినిమాల‌కు వ‌చ్చే క‌లెక్ష‌న్లు వేరే. మాస్‌ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఆయ‌న‌. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయ‌న టాప్ హీరోగా ఉన్నాడు. బాల‌య్య ఫ్యాక్ష‌న్ సినిమాలంటే బాలీవుడ్ జ‌నాలు సైతం ఎంతో ఎంజాయ్ చేస్తారు. అందుకే బాల‌య్య న‌టించిన సినిమాల‌ను హిందీలో డ‌బ్ చేస్తే మిలియ‌న్స్ లో వ్యూవ్స్ వ‌స్తాయి. అంతేకాకుండా టాలీవుడ్ లో ఫుల్ లెన్త్ ప‌క్కా ఫ్యాక్ష‌న్ సినిమా వ‌చ్చింది కూడా బాల‌య్య హీరోగానే. స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాతో బాల‌య్య అస‌లైన ఫ్యాక్షన్ రుచిని టాలీవుడ్ కు చూపించాడు. ఈ సినిమాకు ప్ర‌ముఖ ర‌చయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు.

అంతే కాకుండా ఈ సినిమాకు బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మ‌ర‌సింహారెడ్డి కి ముందు బి.గోపాల్ వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మతం అవుతున్నాడు. అలాంటి స‌మ‌యంలో విజ‌యేంద్రప్ర‌సాద్ ఒక‌రోజు బి.గోపాల్ ఇంటికి వెళ్లారు. మీకు చాలా న‌చ్చిన సినిమా ఏంట‌ని బి.గోపాల్ ను అడిగారట. దానికి బి. గోపాల్ గుండ‌మ్మ క‌థ అని ఆన్స‌ర్ ఇచ్చారు. అంతే కాకుండా గుండ‌మ్మ క‌థ సినిమాకు హిందీ సినిమా దుష్మ‌న్ క‌లిపితే బాగుంటుంద‌ని అన్నార‌ట‌. దీంతో ఐడియా చాలా బాగుంద‌ని త‌న‌కు ఒక వారం స‌మ‌యం కావాల‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ వెళ్లిపోయార‌ట‌. ఇప్పుడు ఆ రెండు సినిమాల‌ను క‌ల‌ప‌డం ఎలా అనే ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

do you know these interesting things about samara simha reddy movie

ఆ త‌ర‌వాత క‌థ రాసుకుని చెప్పిన‌ట్టే బి.గోపాల్ కు క‌థ‌ను అందించారు. కొన్ని సీన్ల‌ను విజ‌య‌వాడ‌లో నిజంగా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీసుకున్నారు. ఇక ఈ క‌థ‌ను చెన్నైలో ఉన్న బాల‌య్య వ‌ద్ద‌కు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్, బి.గోపాల్ వెళ్లి చెప్పార‌ట‌. క‌థ విన్న త‌ర‌వాత బాల‌య్య త‌న‌కు 2 రోజులు స‌మ‌యంలో కావాల‌ని చెప్ప‌డంతో విజ‌యేంద్ర‌ ప్ర‌సాద్ లేచి వెళ్లిపోయార‌ట‌. కానీ బి.గోపాల్ సినిమా గురించి ప‌లు విష‌యాలు చెప్పి ఒప్పించారు. అలా స‌మ‌ర‌సింహారెడ్డి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. టాలీవుడ్, బాలీవుడ్ కు మొదటిసారి ఫుల్ లెన్త్ ఫ్యాక్షన్ రుచి చూపించారు.

Tags: cinema newssamara simha reddytelugu newsTollywood
Previous Post

ఎన్‌టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది.. ఆ మూవీ వ‌ల్లేనా..?

Next Post

ఆంటీ నుంచి బామ్మ‌గా మారుతున్న అన‌సూయ‌.. విప‌రీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. మ‌ళ్లీ ఏమైంది..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.