Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Esther Anil : ఆ ప్లేస్‌లో టాటూతో క‌వ్విస్తున్న దృశ్యం పాప.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు..

Shreyan Ch by Shreyan Ch
February 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Esther Anil : చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా క‌నిపించిన వారు ఇప్పుడు హీరోయిన్స్‌గా సంద‌డి చేస్తున్నారు. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎస్తేర్ ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచుతూ హీటెక్కిస్తుంది.పదేళ్ల వయసులోకి రాకముందే వెండితెరకు పరిచయమైన ఎస్తేర్ అనిల్ ఆ తర్వాత చాలా తొందరగానే ఇతర ఇండస్ట్రీలలో స‌త్తా చాటింది. 2010 నుంచి సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తున్న ఎస్తేర్ అనిల్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది.

సోష‌ల్ మీడియాలో ఎస్తేర్ చేసే ర‌చ్చ మాములుగా ఉండదు. తాజాగా ఈ అమ్మ‌డు నడుముకి కాస్త వెనక..రొమాంటిక్ ప్లేస్ లో గ్రోయింగ్ అంటూ.. టాటూ వేయించుకుంది. అయితే ఈ టాటూవేసే వీడియోను సోషల్ మీడియాలో శేర్ చేసింది. ఇది చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వ‌య‌స్సులో ఇలాంటి ప‌నులు అవ‌స‌ర‌మా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో.. సూపర్ హాట్ ఫోటోస్ తో.. ఎద అందాలు.. థైస్ షో చేస్తూ.. నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఎస్తేర్ పై ఎప్పుడు విమ‌ర్శ‌లు న‌డుస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు పీక్స్‌కి చేరుకుంటాయి.

Esther Anil latest photo netizen troll her
Esther Anil

2014లో తెలుగులో మొదట దృశ్యం సినిమాలో ఈ బ్యూటీ నటించింది. వెంకటేష్ చిన్న కూతురుగా అందులో చాలా అమాయకంగా కనిపించిన ఎస్తేర్ అనిల్ అంతకు ముందు ఒరిజినల్ మలయాళం వెర్షన్ లో కూడా తన నటనతో ఎంతగానో మెప్పించింది. ఆ పాత్రకు తాను తప్పితే మరెవరు సెట్ అవ్వరనే విధంగా నటించింది. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఎస్తేర్ ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. 18 ఏళ్ల వయసులోకి రాగానే ఆమెకు హీరోయిన్ గా కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తెలుగులో కూడా జోహార్ అనే సినిమాలో నటించింది. ప్ర‌స్తుతం అవ‌కాశాలు కోసం ఎంతో ట్రై చేస్తుంది.

Tags: esther anil
Previous Post

Dry Ginger With Milk : రాత్రి నిద్రించే ముందు దీన్ని పాల‌లో క‌లిపి తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Next Post

Roja Vs Pawan Kalyan Fans : మంత్రి రోజాపై ప‌గ తీర్చుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు.. ఏం చేశారంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
బిజినెస్

Suzuki Swift 2024 : క్రాష్ టెస్ట్‌లో సుజికీ స్విఫ్ట్ సూప‌ర్భ్.. ఇది పిల్ల‌ల‌కి కూడా ఫుల్ సేఫ్టీ..!

by Shreyan Ch
April 27, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.