Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Galodu Movie : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గాలోడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డ అంటే..?

Shreyan Ch by Shreyan Ch
November 26, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Galodu Movie : సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై త‌న హ‌వాని చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు సుడిగాలి సుధీర్. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన అతడు చాలా తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగిపోయాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండ‌డంతో హీరోగాను అత‌నికి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. రీసెంట్‌గా గాలోడు అనే సినిమాతో ప‌ల‌క‌రించాడు. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించ‌గా, సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి హిట్ కొట్టిన ఈ సినిమాకి బంప‌రాఫ‌ర్ ద‌క్కిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ దాదాపు ఐదున్న‌ర కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గాలోడు ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్‌హాట్‌స్టార్ సొంతం చేసుకున్న‌ట్లు కూడా చెబుతున్నారు. బుల్లితెర‌పై సుధీర్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ ధ‌ర‌కు గాలోడు సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను హాట్‌స్టార్ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. మొత్తం రూ. 5 కోట్లకు శాటిలైట్, ఓటిటి హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుండ‌గా, ఈ మూవీని వ‌చ్చే నెల‌లో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Galodu Movie to stream on ott
Galodu Movie

ప్రస్తుతం గాలోడు థియేట‌ర్స్లో స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తుంది. ఈ మూవీ మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తూ.. కలెక్షన్స్ పరంగా నిర్మాతలను లాభాల బాటలో చేర్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.జులాయిగా తిరిగే ఓ యువ‌కుడు హ‌త్య కేసులో ఎలా చిక్క‌కున్నాడు. ఆ నేరం నుంచి బ‌య‌ట‌ప‌డి త‌న ప్రేమ‌ను ఎలా గెలిపించుకున్నాడ‌నే పాయింట్‌తో గాలోడు తెర‌కెక్కింది. సాఫ్ట్‌వేర్ సుధీర్ త‌ర్వాత త‌ర్వాత సుడిగాలి సుధీర్‌, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా ఇది. తొలిరోజు కోటి రూపాయ‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటిన గాలోడు… ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్ వీక్‌లో ఈ సినిమాకు ఏడు కోట్ల గ్రాస్‌ను, మూడున్న‌ర కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. గాలోడు ప్రీ రిలీజ్ బిజినెస్ రెండున్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారా ఫ‌స్ట్ వీక్‌లో ప్రొడ్యూస‌ర్స్‌కు కోటికిపైగా లాభాలు వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Tags: Galodu MovieottSudigali SudheerTollywood
Previous Post

Venkatesh Soundarya : వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి.. వాటిలో హిట్ అయినవి ఏవి..?

Next Post

Kriti Sanon : ప్ర‌భాస్‌ నే పెళ్లి చేసుకుంటా.. మనసు విప్పిన కృతి స‌న‌న్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.