Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ganesh Master Dance : బ్రో ఈవెంట్ అలీతో గ‌ణేష్ మాస్ట‌ర్ అదిరిపోయే స్టెప్పులు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌..

Shreyan Ch by Shreyan Ch
July 26, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ganesh Master Dance : జూలై 28న విడుద‌ల కానున్న బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ‌త రాత్రి శిల్ప‌క‌ళా వేదిక‌లో ఘ‌నంగా జరిగింది. ఈ వేడుక చాలా సంద‌డిగా సాగింది. అప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈవెంట్‌కి హాజ‌రు అవుతారా లేరా అనే అనుమానం అంద‌రిలో ఉండ‌గా, ఆయ‌న చివ‌రిలో హాజ‌రై అభిమానుల‌ని సంతోష‌ప‌రిచారు. రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న ఎక్క‌డ తీసుకు రాకుండా ఆయ‌న స్పీచ్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక ప‌లువురు ప్ర‌ముఖులు సైతం ఈవెంట్‌లో సంద‌డి చేశారు. బిగ్ బాస్ ఫేం అలీ రెజా ఇందులో ముఖ్య పాత్ర పోషించార అలి రెజా మాట్లాడుతూ.. వేదికపై మాట్లాడే అవకాశం దొరుకుతుందని అనుకోలేదు. నేను స్పీచ్ ప్రిపేర్ కాలేదు. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుంది. అందులో వేషం చేయాలని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఓ టెన్షన్ పట్టుకొన్నది. రేపు సినిమా పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో షూట్ ఉంటుందని చెప్పడంతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు అని అన్నారు.

ఇక అలీతో పాటు వేదిక పంచుకున్న గ‌ణేష్ మాస్ట‌ర్… పవన్ కల్యాణ్‌తోనే నా జీవితం. చివరి శ్వాస వరకు ఆయన సినిమాలకు పనిచేస్తూ ఉంటాను అని అన్నారు. అలాగే మై డియర్ మార్కండేయ పాటకు స్టేజ్ మీద అలీ రెజాతో కలిసి డ్యాన్స్ చేశారు. అలీ రెజాతోపాటు సుమ కూడా స్టెప్పులు వేయడంతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. వీరు అభిమానుల‌ని మాత్రం ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు. ఇక పవన్ కల్యాణ్ మా సినిమాల‌కి వ‌చ్చి ప్రమోట్ చేయడం జరిగేది. కానీ ఆయన సినిమాలోనే నేను నటించడం హ్యాపీగా ఉంది. నేను పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. బ్రో సినిమాలో అవకాశం వచ్చింది. సాయిధరమ్ తేజ్ క్యూట్ అబ్బాయి అని రేవ‌తి అన్నారు.

Ganesh Master Dance in bro movie pre release event
Ganesh Master Dance

మీ మాదిరిగానే ఈ సినిమా కోసం మేము కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాం అని రేవ‌తి అన్నారు. ఇక టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న పవన్ కల్యాణ్.. తన అకౌంట్‌లో డబ్బు ఉంచుకోకుండా ప్రజలకు సహాయం చేస్తున్నాడు.ఆయ‌న అన్ని రంగాల‌లో మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, తమన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా తీసిన నా కజిన్ టీజీ విశ్వ ప్రసాద్‌కు నా అభినందనలు. ఈ సినిమా విజయవంతం కావాలని విషెస్ తెలియజేస్తున్నాను అని టీజీ వెంకటేష్ అన్నారు. మొత్తానికి ఈవెంట్ అయితే చాలా సంద‌డిగా సాగింది.

Tags: bro release eventGanesh Master Dance
Previous Post

Brahmanandam : బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్ర‌హ్మీ నాన్ స్టాప్ కామెడీ.. న‌వ్వలేక‌పోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Next Post

Sakshi Dhoni : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా అంటే భ‌య‌ప‌డ్డ ధోని భార్య‌.. కార‌ణం ఏంటంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kooman Review : దృశ్యం డైరెక్ట‌ర్.. కూమ‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రివ్యూ..

by Shreyan Ch
December 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

విశ్వక్ సేన్ ఆ రాత్రి అక్క‌డ ఇరుక్కుపోయాడా..? అస‌లేం జ‌రిగింది..?

by Shreyan Ch
November 7, 2022

...

Read moreDetails
politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.