Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

IND Vs BAN : మ్యాచ్ గెలిచినా.. ఆగ‌ని విమ‌ర్శ‌లు.. ద్రావిడ్‌పై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం..

Shreyan Ch by Shreyan Ch
December 25, 2022
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

IND Vs BAN : భార‌త్- బంగ్ల‌దేశ్ రెండో టెస్ట్ ఎంతో ర‌వ‌స‌త్త‌రంగా సాగ‌గా చివ‌రికి భార‌త్ మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు దాదాపు టీంఇండియా చేయ్యి జారిపోతున్న సమయంలో టెయిలెండర్స్ దూకుడుగా ఆడటంతో మ్యాచ్ ఇండియా వైపు టర్న్ అయ్యింది. ఉత్కంఠ పోరులో బంగ్లా దేశ్ పై భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాదించడం ద్వారా.. సీరిస్ ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

బంగ్లాదేశ్ నిర్దేశించిన టార్గెట్.. 145 రన్స్ ను చేధించడానికి టీంఇండియా బ్యాట్స్ మెన్స్ చాలా తీవ్రంగా శ్రమించారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ.. 4 వికెట్లు నష్టానికి 45 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగురోజు ఆట ప్రారంబించిన భారత్.. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలో అయ్యర్ ( 29) , అశ్విన్ ( 42)  నిలకడగా ఆడుతూ 71 ప‌రుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి.. మ్యాచ్ ను పూర్తిగా టర్న్ చేశారు. దీంతో బంగ్లాపై ఇండియా విజయం సాధించింది. అశ్విన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ద‌క్క‌గా, పుజారాకి ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అందించారు.

IND Vs BAN fans angry on rahul dravid even match won
IND Vs BAN

అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ 93, శ్రేయాస్ అయ్యర్ 87 పరుగులతో రాణించారు. కెప్టెన్ రాహుల్(10), శుభమన్ గిల్ (20), పుజారా (24) కోహ్లీ (24) దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ (3/68), సిరాజ్‌ (2/41), అశ్విన్‌ (2/66) రాణించారు. బంగ్లా విష‌యానికి వ‌స్తే.. లిటన్‌ దాస్‌ (73; 98 బంతుల్లో 7×4) జాకిర్‌ హసన్‌ (51; 135 బంతుల్లో 5×4), నురుల్‌ (31), తస్కిన్‌ అహ్మద్‌ (31 నాటౌట్‌)ల పోరాటం చేయ‌డం వ‌ల్లనే బంగ్లా ఆ మాత్రం స్కోర్ సాధించ‌గ‌లిగింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు వికెట్ తీశాడు.

అయితే ఎలాగోలా మ్యాచ్ గెలిచిన‌ప్ప‌టికీ టీమిండియాపై విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ యాద‌వ్‌ను పక్క‌న పెట్ట‌డం పెద్ద మిస్టేక్ కాగా.. ద్రావిడ్ కోచింగ్ అస‌లు ఏమీ బాగా లేద‌ని.. కేఎల్ రాహుల్ ఇండియా ప‌రువును దిగ‌జార్చాడ‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ద్రావిడ్ వెంట‌నే కోచ్‌గా త‌ప్పుకోవాలని.. కేఎల్ రాహుల్ కు ఇక‌పై ఎప్పుడూ కెప్టెన్సీ ఇవ్వొద్ద‌ని అంటున్నారు. మ‌రి బీసీసీఐ దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Tags: bangladeshcricketind vs banindiaodirahul dravid
Previous Post

Balakrishna : చిన్న‌ల్లుడితో భారీ స్కెచ్ వేసిన బాల‌య్య‌.. త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీలోకి..?

Next Post

Sree Leela : క్రేజ్ పెంచుకుంటూ పోతున్న శ్రీలీల‌.. అమ్మ‌డి హ‌వా మాములుగా లేదుగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆరోగ్యం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by editor
February 14, 2023

...

Read moreDetails
వార్త‌లు

Nuvvu Naku Nachav Pinky : నువ్వు నాకు న‌చ్చావ్ పింకీ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

by editor
October 7, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఇన్ఫినిక్స్ నుంచి స్మార్ట్ 6 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్.. ఫీచ‌ర్లు అదుర్స్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 30, 2022

...

Read moreDetails
ఆధ్యాత్మికం

ఎన్నో ఏళ్లు వ‌చ్చినా వివాహం ఇంకా కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

by editor
July 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.