Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

భారత్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వరుణ గండం.. సెమీస్ ఆశలపై నీళ్లు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుందంటే..?

Usha Rani by Usha Rani
November 1, 2022
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఆడిలైడ్‌ వేదికగా బుధవారం (నవంబర్ 2) బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఎలాగైనా గెలిచి సెమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. అయితే భారత్‌ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం లేకపోలేదు. గత 2 రోజుల నుంచి ఆడిలైడ్‌లో తేలికపాటి జల్లులు కురుసున్నాయి. మంగళవారం కూడా అక్కడ వర్షం కురుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వాఖ్యాత హర్ష భోగ్లే ట్విటర్‌ వేదికగా తెలిపారు.

అదృష్టవశాత్తూ.. ఈ రోజు ఆడిలైడ్‌లో ఎటువంటి మ్యాచ్‌ లేదు. ప్రస్తుతం ఇక్కడ వాతావారణం చాలా కూల్‌గా ఉంది. చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి. అయితే రేపు ఇక్కడ వాతావారణం కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉందని భోగ్లే ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు చేసుకుని హోటల్‌ గదులకే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా గ్రూపు-2 నుంచి పాయింట్ల పట్టికలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్‌ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంది.

india vs bangladesh match there is rain interruption fans worry

ఒకవేళ మ్యాచ్ వాష్ అవుట్ అయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. మ్యాచ్ గెలిచిన జట్టుకు 2 పాయింట్లు వస్తాయి. పాయింట్ల పట్టికలో భారత్-బంగ్లాదేశ్ రెండు జట్లు గ్రూప్ 2లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా భారత్‌తో సమానంగా 4 పాయింట్లను కలిగి ఉంది. భారత్ తర్వాత మూడవ స్థానంలో ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య పాయింట్ల పట్టికలో తేడా ఒక్క రన్ రేట్ విషయంలోనే ఉంది. దీంతో నవంబర్ 2న ఆడిలైడ్‌లో జరిగే మ్యాచ్‌కు ఇరుజట్లకు కీలకంగా మారనుంది.

Tags: ind vs bant20 worldcup 2022
Previous Post

ఇలాంటి అద్భుతమైన ఫీల్డింగ్ ఇంతకు ముందు చూసి ఉండరు.. ప్రాణాలకు తెగించి మరీ.. వీడియో చూస్తే మీరు కూడా..!

Next Post

ఈ వారం ఓటీటీల‌లో విడుద‌ల కాన్న సినిమాలు ఇవే..!

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.