Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Kasani Gnaneshwar : నారా లోకేష్‌పై సెన్సేష‌నల్ కామెంట్ చేసిన కాసాని.. వాడుకొని వదిలేశారా..!

Shreyan Ch by Shreyan Ch
October 31, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Kasani Gnaneshwar : తెలంగాణ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల భరిలో ఉంటామని ఆశపడిన తెలుగు తమ్ముళ్లకు నిరాశే ఎదురైంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడుతో కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయి.. తెలంగాణ ఎన్నికల విషయమై చర్చించారు. అయితే.. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టలేమని.. పోటీ చేయొద్దని చెప్పేశారు. చంద్రబాబు కోరితేనే.. ఖమ్మం మీటింగ్ పెట్టానని కాసాని చెప్పారు.

ఆ తర్వాత నిజామాబాద్‌లో మీటింగ్ పెట్టాలని చెప్పినట్టు తెలిపారు. ఇంటింటికీ టీడీపీ అని.. 41వ ఆవిర్భావ సభ కూడా పెట్టించారన్నారు. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నిలబడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ.. చంద్రబాబును జైల్లో కలిసినప్పుడు ఎన్నికల్లో నిలబడటం లేదని చెప్పారని తెలిపారు. అసలు తనను ఎందుకు పార్టీలో పిలిచారని అని చంద్రబాబును అడిగినట్టు చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలు, అభ్యర్థులు అంతా రెడీగా ఉన్నారని తెలిపిన కాసాని.. వాళ్లకు అన్యాయం చేస్తూ పార్టీలో కొనసాగటం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామ చేస్తున్నానని తెలిపారు. రేపు తన క్యాడర్‌ను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కాసాని స్పష్టం చేశారు.

Kasani Gnaneshwar sensational comments on nara lokesh
Kasani Gnaneshwar

లోకేష్‌పై కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఎవరికి దొరకరన్నారు. 20 సార్లు ఫోన్ చేస్తే కనీసం ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. లోకేష్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోనే ఉన్నా లోకేష్ తనను పట్టించుకోలేదన్నారు. లోకేష్ ఎందుకు ఇక్కడ పెత్తనం చేస్తున్నారని ప్రశ్నించారు. పోటీ చేయొద్దని ఎలా చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బాలకృష్ణ కూడా చిటికెలు వేశాడు.. పోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాసాని. ఆ దొరలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: Kasani GnaneshwarNara Lokesh
Previous Post

Nara Lokesh : చంద్ర‌బాబుపై మ‌రో కేసు న‌మోదు.. జ‌గ‌న్‌ని ఓ రేంజ్‌లో విమ‌ర్శించిన లోకేష్‌

Next Post

Nara Bhuvaneshwari : చంద్ర‌బాబుకి బెయిల్ త‌ర్వాత భువ‌నేశ్వ‌రి ఆనందం చూడండి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.