Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Kiran Rathore : వెయ్యి ఇస్తే ఫోటో, రూ.14 వేలు ఇస్తే వీడియో.. అంటున్న అందాల న‌టి..

Shreyan Ch by Shreyan Ch
April 30, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Kiran Rathore : డ‌బ్బు కోసం కొంద‌రు అడ్డ దారులు తొక్కుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సామాన్యులే కాకుండా సెల‌బ్రిటీలు సైతం ఇలాంటి పనులు చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. తాజాగా ఎలాంటి కష్టం లేకుండా ఫొటోలతో డబ్బులు సంపాదిస్తోంది ఓ సినీ నటి. అంతే కాదు అభిమానులతో వీడియో కాల్ మాట్లేందుకు డబ్బులు కూడా వసూలు చేస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా.. 2002లో కోలీవుడ్‌లో చియాన్ విక్రమ్‌తో కలిసి ‘జెమినీ’లో నటించిన నటి కిరణ్ రాథోడే . ఈ అమ్మ‌డు కమల్ హాసన్‌తో ‘అన్బే శివం’, అజిత్ ‘విలన్’లో కూడా నటించారు. ఇటీవలి కాలంలో సుందర్ సి ‘ఆంబల’, కె. భాగ్యరాజ్ ‘ముత్తిన కత్తికిక్కై’ చిత్రాల్లో ఆమె క్యారెక్టర్, గ్లామర్ పాత్రలలో నటించింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కి ఈమె కజిన్ కాగా, వీరిద్దరికి చాలా వరకు దగ్గర పొలికాలు ఉంటాయి. అయితే ఈ అమ్మ‌డు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ న‌టించ‌గా, రానురాను సినిమాలకి దూర‌మైంది. 40 ఏళ్లు పైబడినప్పటికీ ఆమె తన అందంతో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యువ‌తకి కిక్కిస్తుంటుంది. అయితే కిరణ్ ఫిబ్రవరి 2022, సెప్టెంబరు 2022లో తనకు సంబంధించిన రెండు ఫొటోల్నిపంచుకున్నారు. కేవలం 7 నెలల వ్యవధిలో నమ్మశక్యం కాని 20 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొన్నారు.

Kiran Rathore doing online business
Kiran Rathore

లావు తగ్గడానికి ఆమె ఏం చేసిందో తెలుపుతూ అభిమానులకు గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్‌ చేస్తూ అలరిస్తూ ర‌చ్చ చేసింది. కిరణ్ రాథోడ్ అక్కడితో ఆగకుండా కిరణ్‌ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం కూడా చేస్తోంది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి అని చెప్పుకొచ్చింది.. ఆ యాప్‌ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్‌ తన రెండు గ్లామరస్‌ ఫొటోలను పంపుతుందట. వీడియో కాల్‌లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాలంటూ అభిమానుల నుండి కాసులు దండుకుంటుంది.. లావు తగ్గడానికి మార్గం సులభం కాదని, కఠినమైన వ్యాయామాలు, కఠినమైన డైటింగ్‌లు చేయాలని చెప్పింది.

Tags: Kiran Rathore
Previous Post

Venu Swamy : అఖిల్ సినిమాలు హిట్ కావాలంటే అదొక్క‌టే మార్గం.. జాత‌కంలో దోషం ఉంది.. వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Next Post

Geetanjali Girija : గీతాంజ‌లి హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక‌వుతారు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.