Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Krishna Mahesh Babu : మ‌హేష్ బాబు – కృష్ణ సూప‌ర్ ఎడిట్ వీడియో.. ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

Shreyan Ch by Shreyan Ch
November 20, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Krishna Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ న‌వంబ‌ర్ 15న అనారోగ్యం కారణంగా కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ మూగబోయింది. ఆయ‌నను క‌డ‌సారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది అభిమానులు తండోప‌తండాలుగా వ‌చ్చారు. కృష్ణ సాధించిన ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఆయ‌న‌కు నివాళి అర్పించారు. ఇక కృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత సోష‌ల్ మీడియాలో అయితే ఆయ‌న‌పై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో ర‌కంగా అభిమానం చాటుకుంటున్నారు. తాజాగా ఒక నెటిజన్ సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు చేసిన సినిమాల్లోని సేమ్ టు సేమ్స్ సీన్స్‌ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మహేష్ బాబు చిన్నప్పుడే సినిమాల్లో నటించగా.. కృష్ణతో కలిసి కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. కృష్ణ దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించగా.. మహేష్‌బాబు బాల నటుడిగా 9 సినిమాలు, హీరోగా ఇప్పటికే 27 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. దాంతో నెటిజన్ కృష్ణ, మహేష్ బాబు నటించిన సినిమాల్లో కామన్‌గా ఉన్న కొన్ని సీన్స్‌ని ఎడిట్ చేశాడు. ఈ ఎడిట్ చూసిన భలే ఎడిటింగ్ చేశావ్ అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Krishna Mahesh Babu fan edit video viral on social media
Krishna Mahesh Babu

ఇక ఇదిలా ఉంటే కృష్ణను కడ సారి చోరీ చూపుకు వచ్చిన అభిమానులను చూసి యావత్ సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబు చాలా కృంగిపోయారు.ఒకే ఏడాదిలో వరుసగా మూడు మరణాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు అభిమానులు అన్న నువ్వు అదైర్య పడకు మీకు మేము ఉన్నాము అంటూ మహేష్ బాబుకు ధైర్యం చెప్పారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి వ్యక్తి తెచ్చుకున్న ఆ నట శేఖరుడికి రాజకీయ నాయకులు తెలుగు సినీ ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు.

https://twitter.com/AyyAyy0/status/1593957273248075779

Tags: Krishnamahesh babuTollywood
Previous Post

Deeksha Seth : వేదం, మిరపకాయ్ సినిమాల్లో నటించిన దీక్షాసేథ్ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా..?

Next Post

Nivetha Pethuraj : మ‌రో కొత్త ప్రేమాయ‌ణం.. విశ్వ‌క్ సేన్, నివేదా పేతురాజ్ మ‌ధ్య న‌డుస్తుందేంటి..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
బిజినెస్

Suzuki Swift 2024 : క్రాష్ టెస్ట్‌లో సుజికీ స్విఫ్ట్ సూప‌ర్భ్.. ఇది పిల్ల‌ల‌కి కూడా ఫుల్ సేఫ్టీ..!

by Shreyan Ch
April 27, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.