Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఇవే..!

Shreyan Ch by Shreyan Ch
November 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

OTT : ఒక‌వైపు థియేటర్స్‌లో ప‌లు సినిమాలు సంద‌డి చేస్తున్నా కూడా ఓటీటీలో విడుద‌ల‌య్యే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ కూడా సినీ ప్రియులు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడంలో ముందుంటారు. అదే క్ర‌మంలో ఓటీటీలలో బడ్జెట్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం రిలీజ్ కాబోతున్న ప‌లు చిత్రాల విష‌యానికి వ‌స్తే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ చిత్రంతో పాటు ప‌లు సినిమాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి.

ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ 5, హాట్‌స్టార్, సోనీ లివ్ మరియు ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుద‌ల కానున్న సినిమాల‌ని చూస్తే.. 1899 నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ థ్రిల్లర్ కాగా, బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌ను ఈ నెల 17న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇక చిరంజీవి న‌టించిన గాడ్ ఫాదర్ చిత్రం మంచి రివ్యూల‌ని పొందింది కానీ అది బాక్సాఫీస్ వద్ద పెద్ద‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టలేక‌పోయింది. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ చిత్రం ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

movies releasing on ott apps on 18th november 2022
OTT

కార్తీ నటించిన సర్దార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంఇ వసూళ్లు సాధించింది. థ్రిల్లర్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 18న ఆహా వీడియోలో ప్రీమియర్ అవుతుంది. ఇక అహ నా పెళ్లంట ఈ నెల 17న జీ 5లో ప్రీమియర్ అవుతుంది ఈ చిత్రంలో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇది థియేట‌ర్ లో పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. మ‌రి ఓటీటీలో ఎంతగా అల‌రిస్తుంద‌నేది చూడాలి.

Tags: moviesottseries
Previous Post

Nayanthara : మ‌రో కొత్త స‌మ‌స్య‌.. ఒక్క సంత‌కంతో ఇబ్బందుల్లో ప‌డ్డ న‌య‌న‌తార‌..

Next Post

Pawan Kalyan : తండ్రికి ఏమాత్రం తీసిపోని ఆద్య.. నాన్నలాగే కూతురు అంటూ రేణు దేశాయ్ పోస్ట్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.