Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

Shreyan Ch by Shreyan Ch
September 19, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు, తమిళ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. స్ట్రాంగ్ ఉమ‌న్‌గా, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కి సరైన అర్థంగా నిలిచిన న‌య‌న‌తార హీరోల‌కు దీటుగా అశేష అభిమాన గ‌ణాన్ని సంపాదించుకుంది. కెరీర్ ప‌రంగా సాఫీగా సాగుతున్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా డిస్ట్ర‌బెన్స్ ఉన్నాయి. శింబు, ప్ర‌భుదేవా త‌ర్వాత విగ్నేష్ శివ‌న్ ప్రేమ‌లో ప‌డ్డ ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల అత‌నిని పెళ్లి చేసుకుంది. అనంతరం వెంటనే షూటింగ్‌లో పాల్గొంది నయనతార. షూటింగ్‌ గ్యాప్‌లో హనీమూన్‌ కూడా చేసుకుంది. మళ్లీ ఇప్పుడు కమిట్‌ అయిన సినిమాలతో బిజీగా ఉంది.

కొన్నేళ్లుగా సినిమాలు చేస్తూ వ‌స్తున్న న‌య‌న‌తార ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ఆస్తులు కూడబెట్టింద‌నే విష‌యం ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నయనతార తన సొంతంగా సంపాదించిన ఆస్తులే ఏకంగా రూ.165 కోట్లు ఉంటాయని సమాచారం. ఆదాయపన్ను శాఖకి నయనతార సమర్పించిన పత్రాల్లో ఈ మొత్తం ఆస్తుల వివరాలు తెలిపినట్టు సమాచారం. సినిమాల‌తోపాటు ప‌లు వాణిజ్య సంస్థ‌ల యాడ్‌ల‌లోనూ న‌టిస్తున్న న‌య‌న‌తార బాగానే కూడ‌బెట్టింద‌ట‌. న‌య‌న‌తార‌కు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలోని తన తల్లిదండ్రులు నిర్వహిస్తున్న ఇల్లు.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్ల‌ను ఏర్పాటు చేసుకున్న‌ట్టు తెలుస్తుంది.

nayanthara assets and their value you will be surprised

నయనతారకి ఒక లిప్‌బామ్‌ కంపెనీ కూడా ఉంది. తన స్నేహితురాలు వనిత రాజన్‌తో కలిసి ఈ కంపెనీని ప్రారంభించింది. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తుంది నయనతార‌. ఇలా మున్ముందు మరిన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తుందట లేడీ సూపర్‌ స్టార్‌. ఇక ఇటీవ‌ల 20 కోట్ల విలువ గ‌ల జెట్ విమానం కొనుగోలు చేసింది. దానితో పాటు ఖ‌రీదైన కార్లు కూడా ఈ అమ్మ‌డు సొంతం చేసుకుంది. మొత్తానికి న‌య‌న ఆస్తుల చిట్టా చాలా పెద్ద‌ద‌నే చెప్పాలి. ప్రస్తుతం నయనతార తెలుగులో గాడ్‌ ఫాదర్ లో చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. సైరాలో ఆమె చిరుకి జోడీగా నటించిన విషయం తెలిసిందే. మరోవైపు హిందీలో జవాన్ తోపాటు తమిళంలో కనెక్ట్, ఇరైవన్‌, మలయాళంలో గోల్డ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

Tags: nayanthara
Previous Post

Manchu Manoj : మంచు మ‌నోజ్ మొద‌టి భార్య ఇప్పుడు ఎక్క‌డ ఉంది, ఏం చేస్తుంది ?

Next Post

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 28, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

GPay PhonePe: గూగుల్ పే, ఫోన్ పేలో పొర‌పాటున ఇత‌రుల‌కు డ‌బ్బు పంపారా.. అయితే ఇలా చేయండి..!

by Usha Rani
November 20, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

మొన్న ట్విట్ట‌ర్‌.. ఇప్పుడు ఫేస్‌బుక్‌.. భారీగా ఉద్యోగాల‌కు కోత‌.. ఏం జ‌రుగుతోంది..?

by Mounika Yandrapu
November 8, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.