Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rajamouli : రాజ‌మౌళి సినిమాను మిస్ చేసుకున్న ప‌వ‌న్‌.. అది ఏ మూవీ అంటే..?

editor by editor
October 3, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rajamouli : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్లు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళియే. అలాంటి ఈ టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఎవరికి ఉండదు. ఛాన్స్ ఇవ్వాలే కానీ ఏ నటుడు కూడా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ వదులుకోరు. అలాంటి గొప్ప డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తే ఆ హీరో రిజెక్ట్ చేశారట. మరి ఆయన ఎవరు ? ఎందుకు రిజెక్ట్ చేశారో ?మనం ఇప్పుడు చూద్దాం.

ఇప్పటివరకు రాజమౌళి 12 చిత్రాలు డైరెక్షన్ చేశారు. ఇందులో ఒక్క సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి క్రేజ్ వున్న రాజమౌళి సినిమా ఆఫర్ ఇస్తే ఆ హీరో నో చెప్పారట. ఆ మూవీయే సై. నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. అప్పటివరకు అభిమానులకు తెలియనటువంటి రగ్బీ ఆటను రాజమౌళి అందరికీ పరిచయం చేశారు.

Pawan Kalyan missed this Rajamouli movie
Rajamouli

అయితే ఇందులో నితిన్ కంటే ముందు ఒక స్టార్ హీరో ని తీసుకుందాం అనుకున్నారట రాజమౌళి. ఆ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముందుగా ఈ కథను పవన్ కళ్యాణ్ కు చెప్పగా కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉందంటూ రిజక్ట్ చేశారట. పవన్ నో చెప్పడంతో ఈ సినిమా కాస్త నితిన్ కు వెళ్ళింది. అప్పటికే జయం, దిల్ వంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బాటలో నడుస్తున్న నితిన్ కు ఈ సై సినిమాతో హ్యాట్రిక్ కొట్టిన హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వ‌చ్చింది.

Tags: Pawan Kalyanrajamouli
Previous Post

Jathara Movie : చిరంజీవి జాత‌ర సినిమా వెనుక ఇంత తంతు న‌డిచిందా..?

Next Post

Devadasu : దేవ‌దాసు సినిమా క‌థ ఇదే.. క‌థ చ‌దివితే.. క‌న్నీళ్లు రావ‌డం ఖాయం..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.