Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Pawan Kalyan : ఉన్న‌దంతా పంచి.. ట్యాక్స్ క‌ట్టేందుకు రూ.5 కోట్లు అప్పు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్‌..

Shreyan Ch by Shreyan Ch
December 10, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఆయ‌న పేరు ఓ ప్ర‌భంజనం. సినిమా న‌టుడిగా కాకుండా మంచి మ‌న‌సున్న వ్య‌క్తిగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డ‌మే కాకుండా ఆప‌ద‌లో ఉన్న వారికి త‌న వంతు సాయం చేశాడు. జ‌న‌సేన అనే పార్టీని స్థాపించి న‌లుగురికి న్యాయం చేయాల‌ని త‌ప‌న‌ప‌డుతున్నాడు. అయితే పార్టీని న‌డిపించ‌టానికి డ‌బ్బులు అవ‌స‌రం కాబ‌ట్టి తాను సినిమాలు చేస్తున్న‌ట్లు ఆయ‌న ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల‌లోను త‌న‌దైన ముద్ర వేసుకుంటున్నారు.

తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో ఓ జ‌న‌సేన‌ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్థిక ప‌రిస్థితి గురించి వ్యాఖ్య‌లు చేయ‌టం కొస మెరుపు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను సంపాదించిన డ‌బ్బును ప్ర‌జ‌ల‌కు దానం చేసి.. త‌న సంపాద‌న‌కు సంబంధించిన దానిపై ట్యాక్స్ క‌ట్ట‌డానికి రూ.5 కోట్లు అప్పు చేయ‌టాన్ని తాను క‌ళ్లారా చూశాన‌ని జ‌న‌సేన నాయ‌కుడు చెప్ప‌టంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. ప‌వ‌న్ సినిమాలు చేసి కోట్లు సంపాదించొచ్చు కాని ఆయ‌న ప్ర‌జా సేవ కోసం ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుంటున్నాడ‌ని కొంద‌రు చెప్పుకుంటూ బాధ‌ప‌డుతున్నారు.

Pawan Kalyan reportedly taken loan of rs 5 crores for tax payment
Pawan Kalyan

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కౌలు రైతుల‌కు ఆర్థిక సాయాన్ని అంద‌జేసిన విష‌యం తెలిసిందే. తాము ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌భ‌కు స్థ‌లం ఇవ్వ‌టం వ్ల‌ల ఇప్ప‌టం గ్రామంలో కూల్చివేత‌లు జ‌రిగాయ‌ని అక్క‌డి స్థానికులు చెప్ప‌డంతో, న‌ష్ట‌పోయిన కుటుంబానికి ల‌క్ష రూపాయ‌లు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇలా ఎన్నో సార్లు ఆప‌ద‌లో ఉన్న వారికి త‌న వంతు సాయం చేసి మంచి మ‌న‌సు చాటుకున్నారు ప‌వ‌న్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూర్తి రాజ‌కీయాల్లో రాక‌పోవ‌టానికి ఆర్థిక స‌మ‌స్య‌లంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూర్చేలా ఆయ‌న రీసెంట్‌గా మ‌రో రెండు సినిమాల్లో న‌టించ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.

https://twitter.com/Hidderkaran/status/1601129057239781376

Tags: cinema newsPawan KalyanTollywood
Previous Post

Chamika Karunaratne : బ‌లంగా మూతికి తాకిన బంతి.. ఊడిపోయిన దంతాలు.. అయినా స‌రే క్యాచ్ ప‌ట్టాడుగా..!

Next Post

Masooda : ఓటీటీలో మ‌సూద మూవీ.. ఎందులో అంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆరోగ్యం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by editor
February 14, 2023

...

Read moreDetails
వార్త‌లు

Nuvvu Naku Nachav Pinky : నువ్వు నాకు న‌చ్చావ్ పింకీ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

by editor
October 7, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఇన్ఫినిక్స్ నుంచి స్మార్ట్ 6 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్.. ఫీచ‌ర్లు అదుర్స్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 30, 2022

...

Read moreDetails
ఆధ్యాత్మికం

ఎన్నో ఏళ్లు వ‌చ్చినా వివాహం ఇంకా కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

by editor
July 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.