Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Radhika Apte : బ్లాక్ డ్రెస్‌లో మ‌త్తెక్కించే అందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న రాధికా ఆప్టే

Shreyan Ch by Shreyan Ch
September 10, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Radhika Apte : రాధికా ఆప్టే.. ఈ అమ్మ‌డి బోల్డ్‌నెస్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బోల్డ్‌గా మాట్లాడ‌డ‌మే కాకుండా బోల్డ్ అందాల‌ను ఆర‌బోయ‌డంలోనే రాధికా ఆప్టే ముందుంటుంది. వర్మ రక్తచరిత్ర చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించిన ఈ న‌టి వివాదాల‌తో ఎక్కువ‌గా హైలైట్ అవుతుంటుంది. తను నటించే సినిమాలే కాదు, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్, బయటపెట్టే ఆసక్తికర విషయాలు హాట్ టాపిక్ అయి వైరల్ అవుతుంటాయి. రాధికా న‌టించిన విక్ర‌మ్ వేద సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సినిమా ప్రమోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి.

తాజాగా జ‌రిగిన ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మంలో రాధికా ఆప్టే బ్లాక్ డ్రెస్‌లో మైమ‌ర‌చిపోయేలా అందాలు ఆరబోస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. చాలా రోజుల త‌ర్వాత రాధికా ఆప్టేని ఇలా చూసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది. ప్ర‌స్తుతం రాధికా ఆప్టే ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ 36 ఏళ్ల హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా నెటిజన్లకు, తన అభిమానులకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా రాధికా ఆప్టే క్లీవేజ్ అందాలు ఆరబోసిన ఫొటోల‌లో పిచ్చెక్కించేలా ఉంది. రాధికా గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

Radhika Apte latest black color photos viral
Radhika Apte

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ సినిమాలో నటించిన రాధికకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో మరోసారి బాలయ్యతో లయన్ సినిమాను చేసి ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్, హాలీవుడ్ సహా ఇతర భాషలలో కమర్షియల్ సినిమాలే కాకుండా, బోల్డ్ పాత్రల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, తన కెరీర్ ప్రారంభంలో శ‌రీర భాగాల విషయంలో కొందరు చేసిన కామెంట్స్ గురించి కూడా అప్పుడ‌ప్పుడు మాట్లాడుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది రాధికా ఆప్టే. 2012 సంవత్సరంలో లండ‌న్‌ కు చెందిన మ్యూజిషియ‌న్ బెన‌డిక్ట్ టేల‌ర్ ను పెళ్లి చేసుకుంది రాధికా ఆప్టే. ఈ విష‌యాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించినా కూడా ఎవ్వరూ నమ్మలేదు. త‌ర్వాత పూర్తి క్లారిటీ ఇచ్చింది.

Tags: Radhika Apte
Previous Post

Nithya Shetty : దేవుళ్లు సినిమాలోని బాల‌న‌టి.. ఇప్పుడు త‌న అందాల‌తో మ‌త్తెక్కించేస్తుందిగా..!

Next Post

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి కూతురి పెళ్లి క్యాన్సిల్ కావ‌డానికి కార‌ణ‌మేంటి ?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.