Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ram Charan : విరాట్ కోహ్లి అంటే ఇష్టం.. ఆయన బ‌యోపిక్‌లో న‌టిస్తా.. రామ్ చ‌ర‌ణ్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

Shreyan Ch by Shreyan Ch
March 18, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ram Charan : తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొంద‌డం అంత ఆషామాషీ కాదు. ముఖ్యంగా చిరంజీవి త‌న‌యుడిగా ఆయ‌న క్రియేట్ చేసిన వైబ్రేష‌న్స్ అన్నీ ఇన్నీ కావు. త‌న తండ్రి ఉప్పొంగిపోయేలా, గ‌ర్వ‌ప‌డేలా చేస్తున్నాడు చ‌ర‌ణ్‌. ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఈ సినిమాలో నాటు నాటు పాటలో డాన్స్ చేసిన రామ్ చరణ్‌ అమెరికా నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లిలో లాండ్ అయ్యాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ తన తండ్రి మెగాస్టార్ చిరుతో కలిసి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆ స‌మ‌యంలో చిరంజీవి కళ్లలో పుత్రోత్సాహాం కనిపించింది. అటు కేంద్ర హోం మంత్రితో పాటు ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో పాటు అక్కడ పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్టార్ సెలబ్రిటీలు పాల్గొనే కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ.. తను విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటానని అన్నారు. కుదిరితే కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది అన్నారు రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ram Charan said he likes virat kohli and will act in his biopic
Ram Charan

ఇక తనకు తండ్రి చిరంజీవి.. ఎడమ కన్ను అయితే.. బాబాయి పవన్ కళ్యాణ్ కుడి కన్ను అంటూ పేర్కొన్నారు. అటు తండ్రి, బాబాయిల తర్వాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అంటూ స్ట‌న్నింగ్ సమాధానమిచ్చారు. ఇక నాకు తారక్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అందుకే జక్కన్న మా ఇద్దరినీ సెలెక్ట్ చేశారు. ఆయన కాకపోయి ఉంటే మేమిద్దరం కలిసి నటించే వాళ్లమే కాదన్నారు. 92 ఏళ్ల భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్ స్థాయికి వెళ్లిన సినిమానే లేదు. నామినేషన్ వరకు వెళ్లి ఉండొచ్చు కానీ.. ఈ స్థాయి అప్లాజ్ వచ్చింది మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకే అంటూ సంతోషం వ్య‌క్తం చేశారు రామ్ చ‌ర‌ణ్‌. ఆర్ఆర్ఆర్ సినిమా జరిగినన్ని రోజులు మాకు స్వీట్ టార్చర్ పెట్టారు జ‌క్క‌న్న‌. దాని వ‌ల్ల‌నే ప్రపంచ వేదికలతో పాటు మీ ముందు ఇలా ఉన్నానని చెర్రీ స్ప‌ష్టం చేశారు.

Tags: Ram Charanvirat kohli
Previous Post

Naga Chaitanya : కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన చైతూ.. కార‌ణం అదేనా..?

Next Post

Natu Natu Song : స్టేడియంలో నాటు నాటు పాట‌కి చిందులేసిన విరాట్ కోహ్లీ.. వైర‌ల్‌గా మారిన వీడియో..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.