Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rambha : జేడీ చ‌క్ర‌వ‌ర్తి అబ‌ద్ధాల కోరు అంటూ విమ‌ర్శ‌లు గుప్పించిన రంభ‌.. కార‌ణం ఏంటంటే..?

Shreyan Ch by Shreyan Ch
December 30, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rambha : సీనియర్ హీరోయిన్ రంభ ఒక దశలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఎంత‌గా షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలిముద్దు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రంభ పెద్ద కమర్షియల్ హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ముద్దుగా బొద్దుగా ఉండే రంభ కెరీర్ ప్రారంభంలో కుర్ర హీరోలకే సరిపోయే ఫిజిక్‌తో అలరించ‌గా, సుమన్ లాంటి హీరోల సరసన హీరోయిన్‌గా కమర్షియల్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.కొంత బొద్దుగా ఉండ‌డం వ‌ల‌న ముదురు భామ అనిపించినా మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి సరైన జోడీ అనిపించుకున్నారు. జేడీ చక్రవర్తి సరసన హీరోయిన్‌గా నటించిన బొంబాయి ప్రియుడు సినిమాలో తన అందాలను వీలైనంతగా ఆరబోసి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.

జేడి చ‌క్ర‌వ‌ర్తి, రంభ జంట‌కు అప్ప‌ట్లో మంచి క్రేజ్ ఉండేది. ఇదే క్రమంలో ‘కోదండ రాముడు’ చిత్రంలో కూడా జేడీ చక్రవర్తి, రంభ కలిసి నటించారు. జేడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ తన పెళ్లికి రాకపోవడం పట్ల అప్‌సెట్ అయినట్లు తెలిపింది. తనకున్న అతికొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్‌లో జేడీ చక్రవర్తి ఒకరని, అయితే ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేసే విషయంలో పెద్ద అబద్దాలకోరు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే బొంబాయి ప్రియుడు సినిమా షూటింగ్ టైంలో ఒక విచిత్ర సంఘ‌ట‌న జ‌రిగింది.

Rambha says jd chakravarthy is not correct
Rambha

రాఘ‌వేంద్ర‌రావు జేడీ, రంభల‌పై కొన్ని స‌న్నివేశాల‌ను షూట్ చేస్తుండాగా జేడి రంభ‌ను ఆట ప‌ట్టిస్తు ఆ సీన్‌లో స‌రిగా న‌టించ‌డం లేద‌ట‌. జేడి, రంభ ఒక‌రిని ఒక‌రు ఆట ప‌ట్టించుకుంటూ ఉండ‌డంతో రాఘ‌వేంద్రుడు అనుకున్న‌ట్టుగా ఆ సీన్ రాక‌పోవ‌డంతో రాఘ‌వేంద్ర‌రావు వీళ్ళిద్ద‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో పాటు మీరిద్ద‌రూ ఎంత‌సేపు ఇలా ఆట‌ అడుకుంటారో చెప్పండి.. మీ ముచ్చ‌ట్లు అయిపోయాకే తాను షూటింగ్ చేస్తాన‌ని చెప్పి సెట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ని స‌మాచారం. ఈ విష‌యం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఇటీవ‌ల రంభ ఫ్యామిలీకి జరిగిన కారు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అంద‌రు తృటిలో పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్నారు.

Tags: cinema newsjd chakravarthyrambhaTollywood
Previous Post

Pawan Kalyan Hoody : అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో స్టైలిష్ లుక్‌లో మెరిసిన ప‌వన్.. ఆయ‌న ధ‌రించిన హుడీ ధ‌ర ఎంతంటే..?

Next Post

Rashmika Mandanna : ర‌ష్మికకు నోటి దూల చాలా ఉందే.. మ‌ళ్లీ వివాదంలో ఇరుక్కుందిగా..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sai Dharam Tej : ప‌ట్ట‌రాని ఆనందంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎత్తేసిన సాయిధ‌ర‌మ్ తేజ్.. వీడియో వైర‌ల్..

by Shreyan Ch
June 5, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.