Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Roja : లోకేష్ ఎర్ర పుస్త‌కంపై రోజా పంచ్‌లు.. మామూలుగా లేవుగా..!

Shreyan Ch by Shreyan Ch
September 2, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Roja : టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్.. యువగ‌ళం పాద‌యాత్ర‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను చుట్టేస్తున్నారు. వ‌ర్షంలోనూ పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. ఈ యాత్ర‌లో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన ఓ ఎర్ర రంగు అట్ట‌తో ఉన్న పుస్త‌కం తెగ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ రెడ్‌బుక్ ఏమిటీ? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. దీనిపై ఎట్ట‌కేల‌కు లోకేష్ స‌మాధాన‌మిచ్చారు. ఆ రెడ్‌బుక్ గుట్టు ఏమిటో బ‌య‌ట‌పెట్టారు.ముఖ్య‌మంత్రి పీఠంపై ఉన్న జ‌గ‌న్ మెప్పు పొందేందుకు కొంద‌రు అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని లోకేష్ ఆరోపించారు.

నిబంధ‌న‌లు ఉల్లంఘించి, చ‌ట్టాల‌ను చేతుల్లోకి తీసుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. తమ కార్య‌క‌ర్త‌ల‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేస్తున్నార‌ని చెప్పారు. ఇలా ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తూ.. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వారంద‌రి పేర్లు ఈ రెడ్‌బుక్‌లో రాస్తున్న‌ట్లు లోకేష్ వెల్ల‌డించారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ రెడ్‌బుక్‌లో న‌మోదు చేసిన అంద‌రిపై న్యాయ‌ప‌ర‌మైన విచార‌ణ జ‌రిపిస్తామ‌ని లోకేష్ చెప్పారు. బాధ్యుల‌ను త‌ప్ప‌కుండా శిక్షిస్తామ‌న్నారు. సీఎం కోసం నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్న అధికారుల లెక్కతేల్చే పుస్త‌క‌మే ఇది అని బ‌హిరంగ స‌భ‌లో ఈ రెడ్‌బుక్‌ను చూపించారు. ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తిలో జ‌రిగిన స‌భ‌లో లోకేష్ ఈ విషయాన్ని వెల్ల‌డించారు.

Roja strong counter to nara lokesh about his red book
Roja

రెడ్ బుక్ పై తాజాగా రోజా స్పందించింది. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ పంచ్‌లు వేసింది. నేను ఎర్రి పుష్పాన్ని అని చెబుతున్న‌ట్టుగా ఉంది.మా నాన్న సీఎం అయిన కూడా నేను ఎంఎల్ఏని కాలేక‌పోయాను అని ఆయ‌న బాధ‌ప‌డుతున్న‌ట్టుగా ఉంది. నేను ఏం చేయ‌లేక‌పోతున్నాను అని బాధ‌ప‌డుతున్న‌ట్టుగా ఆ బుక్ ప‌ట్టుకు తిరుగుతున్నాడు అని నాకు అనిపిస్తుంది అని రోజా అత‌నిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది. ప్ర‌స్తుతం రోజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Tags: Nara LokeshRoja
Previous Post

Perni Nani : లోకేష్‌ని ఇమిటేట్ చేస్తూ ఫుల్ ఫైర్ అయిన పేర్ని నాని

Next Post

YS Sharmila : ఉచిత విద్యుత్ ఇచ్చింది మా నాన్నే.. ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.