Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

విరాట్ కోహ్లీ, షారూఖ్ ఖాన్.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రికి ఎన్ని కార్లు ఉన్నాయి.. ఏది బెస్ట్..!

Shreyan Ch by Shreyan Ch
July 14, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ప‌ర్స‌న్స్ లో విరాట్ కోహ్లీ, షారూఖ్ ఖాన్ త‌ప్ప‌క ఉంటారు. వీరిద్ద‌రికి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్ని ద‌శాబ్ధాలుగా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నాడు షారూఖ్ ఖాన్. ఇప్ప‌టికీ ఆయ‌న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంటాయి. ఇక కింగ్ కోహ్లీ విష‌యానికి వ‌స్తే ఆయ‌న త‌న బ్యాట్‌తోనే కాదు గ్రౌండ్‌లో త‌న ఆట పాట‌ల‌తో అల‌రిస్తూ ఉంటాడు. కోహ్లీ గ్రౌండ్‌లో ఉంటే ఆ సంద‌డే వేరు. ప‌రుగుల రారాజుగా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే అనేక రికార్డులు తిర‌గరాయ‌గా, స‌చిన్ రికార్డ్ అధిగ‌మిస్తాడా లేదా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

ఇక క్రికెట‌ర్స్ అయిన సెల‌బ్రిటీస్ అయిన కూడా కార్ల‌పై ఆస‌క్తి ఎక్కువ‌గా చూపిస్తూ ఉంటారు. ఇటీవ‌ల షారూఖ్ .. రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు ఏకంగా 10 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.ఇండియాలోని అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి అని తెలుస్తోంది.ఇక వీటితో పాటు షారూఖ్ కి 2020 హ్యుందాయ్ క్రెటా,బుగట్టి వెయ్రోన్, బీఎండ‌బ్ల్యూ ఐ8,బెంట్లీ కాంటినెంటల్ GT,BMW 6-సిరీస్ కన్వర్టిబుల్ వంటి కార్లు అత‌ని గ్యారేజ్‌లో ఉన్నాయి. వీటితో పాటు మ‌రికొన్ని కార్లు కూడా షారూఖ్ కొనుగోలు చేశాడు.

shah rukh khan and virat kohli cars and their details

ఇక విరాట్ కోహ్లీ కూడా త‌న గ్యారేజ్‌లో చాలా కార్లు క‌లిగి ఉన్నాడు. బెంట్లీ కాంటినెంటల్ GT కారు రూ. 4.04 కోట్లుచ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ రూ. 3.41 కోట్లు, ఆడి R8 LMX లిమిటెడ్ ఎడిషన్ రూ. 2.97 కోట్లు,, ఆడి ఆర్8 వి10 రూ. 2 కోట్లు , ఆడి A8L W12 క్వాట్రో ధర: రూ. 1.87 కోట్లు, కోహ్లి కలెక్షన్‌లో మరో స్పోర్టీ ఆడి A8L W12 క్వాట్రో రూ. 1.87 కోట్లుగా ఉంది. A8L అనేది A8 యొక్క లాంగ్-వీల్‌బేస్ వెర్షన్ మరియు ఇది 6.3-లీటర్ ఇంజన్‌తో 494 hp మరియు 625 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవే కాక కోహ్లీ గ్యారేజ్‌లో ఉండ‌గా వాటిని కొన్ని రోజుల క్రితం అమ్మేసిన‌ట్టు కోహ్లీ చెప్పుకొచ్చాడు. షారూఖ్‌, విరాట్ కోహ్లీలు చాలా ఎక్క‌వు కార్లే క‌లిగి ఉండ‌గా, ఇద్దరి కార్లు కూడా ఓ రేంజ్ ల‌గ్జ‌రీగా ఉంటాయి.

Tags: shah rukh khanvirat kohli
Previous Post

Baahubali Prasad : అత్తారింటికి దారేది నిర్మాత‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోకులు.. క‌నెక్షన్ ఏంటో తెలియ‌డం లేదు..!

Next Post

Rashmika Mandanna : కుర‌చ దుస్తుల‌లో చాలా ఇబ్బందులు ప‌డ్డ ర‌ష్మిక‌.. ట్రోల్స్ జ‌రుగుతున్నా త‌గ్గ‌నంటున్న క‌న్న‌డ భామ‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

థియేట‌ర్‌లో మిస్ అయిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇప్పుడు ఓటీటీలో..!

by Shreyan Ch
May 15, 2023

...

Read moreDetails
వార్త‌లు

నిహారిక గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన చైత‌న్య‌ తండ్రి.. !

by Shreyan Ch
July 8, 2023

...

Read moreDetails
viral

Delhi Lock Down : లాక్‌డౌన్ దిశ‌గా ఢిల్లీ.. కార‌ణం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Shreyan Ch
October 28, 2023

...

Read moreDetails
special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.