Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆరోగ్యం

Shankhpushpi Tea : రోజూ ఒక క‌ప్పు చాలు.. బీపీ, షుగ‌ర్ త‌గ్గుతాయి.. కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది..!

editor by editor
February 10, 2023
in ఆరోగ్యం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Shankhpushpi Tea : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. వాటిల్లో ఆయుర్వేద ప‌రంగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌లు చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో శంఖుపుష్పి మొక్క కూడా ఒక‌టి. ఇది తీగ జాతికి చెందిన‌ది. దీని పుష్పాలు నీలం లేదా తెలుపు రంగులో ఉంటాయి. అయితే నీలం పుష్పాల వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ మేలు జ‌రుగుతుంది. నీలం పుష్పాల‌ను సేక‌రించి నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను ఒక క‌ప్పు చొప్పున రోజూ తాగాలి. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శంఖుపుష్పి పువ్వులు నీలం రంగులో ఉంటాయి. అందువ‌ల్ల ఆ పువ్వుల‌తో క‌షాయం కాస్తే అది కూడా నీలం రంగులోనే ఉంటుంది. అయితే ఆ టీ చ‌ప్ప‌గా ఉంటుంది. క‌నుక అందులో తేనె, నిమ్మ‌ర‌సం క‌ల‌ప‌వ‌చ్చు. ఇవి క‌లిపితే ఆ టీ ఊదా రంగులోకి మారిపోతుంది. ఇలా కూడా తాగ‌వ‌చ్చు. ఈ టీ ని తాగినా మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. ఇక శంఖుపుష్పి పువ్వులో యాంథో స‌య‌నిన్లు ఉంటాయి. అందుక‌నే అవి నీలం రంగులో ఉంటాయి. ఇక ఈ యాంథో స‌య‌నిన్లు యాంటీ ఆక్సిడెంట్ల‌లా ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల గుండె జ‌బ్బులు, షుగ‌ర్ వంటి స‌మ‌స్య‌లు రావు.

Shankhpushpi Tea amazing benefits drink daily
Shankhpushpi Tea

ఈ టీని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు రావు. ముఖ్యంగా సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ప‌ల ర‌కాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇక ఒళ్లు నొప్పులు లేదా ఏదైనా భాగంలో నొప్పిగా ఉంటే ఈ టీని తాగితే త్వ‌ర‌గా నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ టీ లో స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ టీని తాగితే త్వ‌ర‌గా నొప్పులు త‌గ్గుతాయి.

ఈ టీని తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మాన‌సిక ప్ర‌శాంతత ల‌భిస్తుంది. రాత్రి పూట తాగితే మ‌న‌స్సు హాయిగా మారుతుంది. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ టీని తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాలు వెడ‌ల్పుగా మారుతాయి. దీంతో ర‌క్త‌స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఇలా శంఖుపుష్పి టీ తో మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక దీన్ని రోజూ తాగాల్సి ఉంటుంది.

Tags: shankhpushpi tea
Previous Post

Bahubali Child : శివగామి చేతిలోని ప‌సిబిడ్డ ఎవ‌రో.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Next Post

Weight Loss : రోజూ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. కేజీల‌కు కేజీల బ‌రువు ఇట్టే త‌గ్గిపోతారు..

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.