Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ‌తో నాగ‌చైత‌న్య చెట్టాప‌ట్టాల్‌..? వైర‌ల్ అవుతున్న ఫొటోలో నిజ‌మెంత‌..?

Shreyan Ch by Shreyan Ch
November 25, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sobhita Dhulipala : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి యావత్ సినీ లోకానికి షాక్ ఇచ్చారు. టాలీవుడ్ క్యూట్ పెయిర్, ఎంతో అన్యూన్యంగా ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుందని ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. అయితే అది వారి వ్యక్తిగత వ్యవహారమే అయినా సినీ ప్రేక్షకులు, సాధారణ ప్రజలు ఈ విషయం మీద చాలా ఎక్కువ‌గా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తునే వారు. వారి విడాకుల కారణాలు ఇవే అంటూ ఎన్నో ప్రచారాలు తెరపైకి రాగా, వాటిలో ఏది నిజం అనేది ఎవ‌రికి తెలియ‌దు.

అయితే సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్ళకు దగ్గరయ్యాడని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందన్న వార్తలను చైతన్య టీమ్ ఖండించారు. అయితే తాజాగా నాగ చైతన్య, శోభిత కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో గ‌మినిస్తే ఒక విదేశీ టూర్ లో ఇద్దరూ ఫోటోకి ఫోజు ఇచ్చినట్లుగా క‌నిపిస్తుంది. దీంతో శోభిత-నాగ చైతన్య మధ్య ఎఫైర్ రూమర్స్ నిజమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సమంత అభిమానులు ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.

Sobhita Dhulipala and naga chaitanya photo viral is it real or fake
Sobhita Dhulipala

అయితే ఆ ఫొటోని గ‌మ‌నిస్తే అది మార్ఫింగ్ ఫొటో అని అర్ధ‌మ‌వుతుంది. వేర్వేరు సందర్భాల్లో దిగిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఫోటోలు మార్ఫింగ్ చేశారని చైతూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. నాగ చైతన్య బర్త్ డే జరుపుకున్న నెక్స్ట్ డే ఈ ప్రచారం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్ప‌ట్లో నాగ చైతన్యతో డేటింగ్ పై స్పందించిన శోభిత ధూళిపాళ్ల ఓ వీడియోతో సమాధానం ఇచ్చినట్లు నెటిజన్లు భావించారు. ఆ వీడియోలో శోభిత మిడిల్ ఫింగర్ చూపిస్తూ డేటింగ్ వార్తలపై సీరియస్అ యినట్లు అనుకున్నారు. అలాగే లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో ఈ రూమర్లపై నాగ చైతన్యకు ప్రశ్న ఎదురైంది. అప్పుడు చైతూ నవ్వడం కంటే ఏం చేయలేను చెప్పాడు.

Tags: cinema newsNaga ChaitanyaSobhita DhulipalaTollywood
Previous Post

Itlu Maredumilli Prajaneekam : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Next Post

Sreeleela : యంగ్ హీరోయిన్ శ్రీలీల ఊర మాస్ డ్యాన్స్ స్టెప్స్.. వీడియో వైరల్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.