Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Chiranjeevi : చిరంజీవితో ఆ మూవీలో న‌టించేందుకు శ్రీ‌దేవి ఆయ‌న‌ను ముప్పు తిప్ప‌లు పెట్టిందా..?

Shreyan Ch by Shreyan Ch
September 12, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Chiranjeevi : టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు కేవ‌లం తెలుగులోనే కాకుండా దేశ విదేశాల‌లోనూ విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ అంటే ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోతారు. ఆయ‌న‌తో సినిమా ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ కూడా వ‌దులు కోదు. అలాంటిది అతిలోక సుంద‌రి శ్రీదేవికి చిరు సినిమాలో ఛాన్స్ రాగా దానికి ప‌లు కండిష‌న్స్ కూడా పెట్టింద‌ట‌. వివ‌రాల‌లోకి వెళితే.. కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కొండవీటి దొంగ‌. ఈ సినిమా విడుద‌లైన త‌ర‌వాత దారుణ‌మైన నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

కానీ క్ర‌మ‌క్ర‌మంగా మంచి టాక్ అందిపుచ్చుకొని సూపర్ హిట్ అయింది. నిజానికి మొద‌ట ఈ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్ గా అనుకున్నార‌ట‌. అస‌లు చిరంజీవి, శ్రీదేవి కాంబినేష‌న్ కోస‌మే క‌థ‌ను రాసుకున్నారు. ఇక చిరంజీవికి ఈ విష‌యం చెప్ప‌గా ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో కోదండ‌రామిరెడ్డి శ్రీదేవికి క‌థ‌ను వినిపించారు. ఆమె క‌థ విన్న త‌ర్వాత కొన్ని కండిష‌న్స్ పెట్టింద‌ట‌. క‌థ‌లో మార్ప‌లు చేయాల‌ని కోరుతూ.. టైటిట్ కార్డ్ లో హీరో ప‌క్క‌నే త‌న పేరును కూడా వేయాల‌ని డిమాండ్ చేసింద‌ట‌. దాంతో మేక‌ర్స్ సినిమాలో శ్రీదేవి స్థానంలో రాధ‌ను హీరోయిన్ గా తీసుకున్నారు.

Sri Devi put many conditions to act with Chiranjeevi
Chiranjeevi

అలా శ్రీదేవి.. చిరంజీవి ప‌క్క‌న సూప‌ర్ హిట్ చిత్రంలో న‌టించే ఛాన్స్ ను మిస్ చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నారు చిరంజీవి. ఇక ఈయన హీరోగా శ్రీదేవి హీరోయిన్‌గా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఐతే.. ఈ సినిమా కంటే ముందు వీళ్ల కాంబినేషన్‌లో ఓ సినిమా స్టార్ట్ అయి ఆగిపోయింది. అదే కొండ‌వీటి దొంగ‌. శ్రీ‌దేవి గ‌న‌క ఆ మూవీని చేసి ఉంటే.. రిజ‌ల్ట్ ఇంకోలా ఉండేది.

Tags: chiranjeevisri devi
Previous Post

Chandra Shekhar : పిల్ల‌ల విష‌యంలో భ‌ర్త‌కి ఆ యాంక‌ర‌మ్మ అలాంటి కండిష‌న్ పెట్టిందా..?

Next Post

Kajal Aggarwal : కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి ఘోర‌ అవ‌మానం.. అది త‌గ్గించుకో అంటూ వార్నింగ్‌..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.