Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Suman : మూడు కాక‌పోతే 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు.. అయితే మీకేంటి.. సుమ‌న్ కామెంట్స్‌..

Shreyan Ch by Shreyan Ch
August 25, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Suman : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం చాలా వాడి వేడిగా సాగుతుంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయ‌కులు ప్ర‌త్య‌ర్ధుల‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సుమ‌న్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. సుమ‌న్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు కాక‌పోతే ముప్పై పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంట‌ని ఆయన ప్ర‌శ్నించారు. మాటిచ్చి త‌ప్పే వ్య‌క్తుల‌కి ఓటేయోద్ద‌ని ఆయ‌న అన్నారు. ర‌జ‌నీకాంత్‌ని టార్గెట్ చేసి మాట్లాడ‌డం కూడా బాధ క‌లిగించింద‌ని అన్నారు. చిరంజీవి అన్న దాంట్లో త‌ప్పేముంది.. సిన ఇండ‌స్ట్రీకి, రాజ‌కీయాల‌కి సంబంధం ఏముందని సుమన్ స్ప‌ష్టం చేశారు.

ప‌వ‌న్ పెళ్లి చేసుకున్న వారికి లేని బాధ వారికెందుకో అర్ధం కావ‌డం లేదు.వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ప్ర‌జ‌లు విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి. చంద్ర‌బాబు చాలా విజ‌న్ ఉన్న వ్య‌క్తి అని సుమ‌న్ అన్నారు సినీ ప‌రిశ్ర‌మ‌లోని వారు ప‌కోడి గాళ్లు కాదు, అలా విమ‌ర్శించిన వారు బ‌జ్జీగాళ్లు అని సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది చంద్ర‌బాబే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆయన రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని రజినీకాంత్ పై ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నించారు. మేమెన్ని క‌ష్టాలు ప‌డ‌తామో మీకు తెలుసా అని ఆయ‌న విమ‌ర్శించారు సుమ‌న్.

Suman comments in pawan kalyan marriages
Suman

గో మహాపాదయాత్రలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, ప్రజలందరి క్షేమం కోరి తాను ఈ కార్యక్ర మానికి సంఘీభావం తెలిపానని సుమన్ చెప్పారు.అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడైన బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ కలుషి తమైన ఈ భూమిని బాగుపరచాలంటే ఆవు మూత్రం, పేడ తప్పితే ప్రపంచంలో ఏ వస్తువూ ఉపయోగపడదన్నారు. గోవులు అన్ని మతాలు, కులాల వారికి అవసరమని పేర్కొన్నారు. అలిపిరి కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటా మని, ఆ తర్వాత శ్రీవారిమెట్టు ద్వారా కిందకు దిగి తమిళనాడు అరుణాచలానికి పయనమవుతామని అన్నారు. ఈనెల 31న గో మహాపాదయాత్రకు ముగింపు పులుకుతామని సుమ‌న్ తెలిపారు.

Tags: Suman
Previous Post

Niharika Konidela : నిహారిక చీర‌క‌ట్టులో చేసిన ర‌చ్చ మామూలుగా లేదుగా.. ఆ ఆరబోత ఏంది సామి..?

Next Post

Sajjala Ramakrishna Reddy : బండి సంజయ్ వ్యాఖ్య‌ల‌కు స‌జ్జ‌ల ఇచ్చిన స్ట్రాంగ్ కౌంట‌ర్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

IT Employees : ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం.. క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేనా..?

by Shreyan Ch
November 8, 2023

...

Read moreDetails
బిజినెస్

New House : మీరు ఇల్లు కొంటున్నారా.. కేంద్ర ప్ర‌భుత్వం స్కీం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 28, 2022

...

Read moreDetails
బిజినెస్

Okaya Freedom LI 2 : ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ఏకంగా రూ.17వేలు త‌గ్గింపు..!

by Shreyan Ch
July 26, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.