Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Tamannaah : బాప్ రే.. త‌మ‌న్నా లేటెస్ట్ అందాలు చూసి చిత్తైపోతున్న కుర్ర‌కారు..!

Shreyan Ch by Shreyan Ch
April 23, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కేక పెట్టించే అందంతో కుర్రకారు మ‌తులు పోగొట్టింది త‌మ‌న్నా. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్‌ దక్కించుకుంటూ దూసుకుపోతోంది… తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ఏకంగా చేతిలో 5 సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉందీ మిల్కీ బ్యూటీ. సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే త‌మ‌న్నా లేలేత అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ కేక పెట్టించే అందాల‌తో పిచ్చెక్కిస్తుంది. త‌మ‌న్నా క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు చిత్తైపోతున్నారు.

త‌మ‌న్నా ఎప్పుడు త‌న గ్లామ‌ర్ షో క‌న‌బ‌ర‌చిన కూడా చాలా కొత్త‌గా ఉంటుంది. ఈ అమ్మడి లుక్స్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా ఎవరు తెచ్చుకొని గుర్తింపును తన అందంతో తెచ్చుకుంది తమన్నా. ముట్టుకుంటే మాసిపోయే రంగుతో ఉన్న ఈ ముద్దుగుమ్మను తొలిచూపులోనే కుర్రాళ్ళు ఫిదా అయ్యారు.కేవలం అందమే కాకుండా మంచి టాలెంట్ కూడా ఈ అమ్మ‌డి సొంతం. తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది. హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

Tamannaah latest video viral on social media
Tamannaah

అతి త‌క్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది త‌మ‌న్నా. కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీసింది. ఇటీవలి కాలంలో తమన్నా వరుస ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మిల్కి బ్యూటీ బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తమన్నా సినిమాలు చేస్తున్నారు. గుర్తుందా శీతాకాలంతో ప్రేక్షకుల ముందుగా వచ్చిన మిల్కీబ్యూటీ.. చిరంజీవికి జోడిగా ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు.

Tags: tamannaah
Previous Post

Ravi Krishna : క‌న్నీళ్లు పెట్టుకున్న ర‌వికృష్ణ‌.. సాయి తేజ్ ఎలా ఫ‌న్ చేశాడంటే..!

Next Post

Pushpa Movie Mistakes : వామ్మో.. పుష్ప చిత్రంలో ఇన్ని త‌ప్పులు ఉన్నాయా.. వాటిని మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.