Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Taraka Ratna Last Wish : తార‌కర‌త్న చివ‌రి కోరిక ఇదేనా.. ఆ కోరిక తీర‌కుండానే ఆయ‌న క‌న్నుమూసారా..?

Shreyan Ch by Shreyan Ch
February 19, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Taraka Ratna Last Wish : నంద‌మూరి ఫ్యామిలీ హీరో తార‌క‌ర‌త్న శ‌నివారం గుండెపోటుతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. 39 ఏళ్ల వ‌య‌స్సులోనే ఆయ‌న ఇలా క‌న్నుమూయ‌డం అందరిని షాక్‌కి గురి చేసింది. సినిమాల‌కి కాస్త గ్యాప్ ఇచ్చి .. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వస్తున్నట్లు తారకరత్న ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మరణించడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తారకరత్న ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. తెలుగు దేశం పార్టీలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు కూడా చేయ‌డం మ‌నం చేశాం.

రాజకీయంగా ఓవైపు యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో.. అత‌ను ఎక్క‌డి నుండి పోటీ చేస్తార‌నే దానిపై ప్ర‌చారం కూడా న‌డిచింది. ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని వార్త‌లు వ‌చ్చాయి. దివంగత ఎన్టీ రామారావు జన్మించిన నిమ్మకూరు గ్రామం, గుడివాడ శాసనసభ స్థానంలో ఉండటంతో.. అక్కడి నుంచి నందమూరి వారసుడైన తారకరత్నను పోటీకి దింపడం ద్వారా టీడీపీకి, చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా ఉన్న కొడాలి నానికి చెక్ పెట్టాలని అధిష్టానం భావించార‌ని కొంత ప్ర‌చారం అయితే న‌డిచింది.

Taraka Ratna Last Wish know what it is
Taraka Ratna Last Wish

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన తాత,బాబాయ్ లాగే తారకరత్న కూడా ప్రజాసేవ చేయాలనే ఒక కోరిక తార‌క‌ర‌త్న‌కి బాగా ఉండేద‌ట‌.. అంతే కాదు తారక రత్న చివరి కొరకు కూడా ఇదేనట. కానీ చివరి కోరిక తీరకుండానే తారక రత్న చనిపోయారు అని తెలిసి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తారకరత్న ఇదివరకే చాలాసార్లు టీడీపీ ప్రచారాలలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవంతో ఇప్పుడు ఎన్నిక‌ల‌లో పోటీ చేసి గెలుస్తాడ‌ని అంద‌రు అనుకున్నారు. కాని చిన్న వ‌య‌స్సులో ఆయ‌న ఇలా మృతి చెంద‌డం అంద‌రిని క‌లిచివేస్తుంది.

Tags: Taraka Ratnataraka ratna last wish
Previous Post

ఇక తండ్రి లేడ‌ని వెక్కి వెక్కి ఏడుస్తున్న తార‌క‌ర‌త్న కూతురు

Next Post

ప్రపంచంలోనే అతిపెద్ద మండి ప్లేట్ ను ఆవిష్క‌రించిన సోనూసూద్.. ఎక్క‌డంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.