Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Unstoppable Movie Scene : తప్పటడుగు వేసింది.. ఆమె జీవితం నాశ‌నం చేసుకుంది..!

Shreyan Ch by Shreyan Ch
July 26, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Unstoppable Movie Scene : బిగ్‍బాస్ ద్వారా పాపులర్ అయిన వీజే సన్నీ, ప్రముఖ కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం అన్‍స్టాపబుల్ మూవీ జూన్ 9న థియేటర్లలో విడుదలైంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అనుకున్నస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో థియేటర్లలో ఎక్కువ కాలం ఆడలేకపోయిన ఈ చిత్రాన్ని సీమశాస్త్రి ఫేమ్ డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. కాగా, ఈ అన్‍స్టాబుల్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ మొదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి.

అన్‍స్టాపబుల్ సినిమాలో వీజే సన్నీ, సప్తగిరితో పాటు నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, రఘుబాబు, విక్రమాదిత్య కీలకపాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అన్‍స్టాపబుల్ చిత్రాన్ని రంజిత్ రావు నిర్మించాడు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న కోహినూర్ కల్యాణ్ (వీజే సన్నీ), జిలానీ రామదాస్ (సప్తగిరి) తమ కుటుంబం వద్ద డబ్బులు తీసుకొని క్రికెట్ బెట్టింగ్ వేస్తారు. బెట్‍లో ఓడిపోతారు. వారి స్నేహితుడు హనీబాబు (షకలక శంకర్) పొరపాటున వేరే అకౌంట్‍లో డబ్బు డిపాజిట్ చేయటంతో ఆ ఇద్దరు ఇబ్బందుల్లో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అన్‍స్టాపబుల్ ప్రధానమైన కథగా ఉంది.

Unstoppable Movie Scene viral on social media
Unstoppable Movie Scene

అయితే ఓ స‌న్నివేశంలో ఓ యువ‌తి మ‌ద్యం మ‌త్తులో 302 రూమ్‌కి వెళ్ల‌బోయి 202కి వెళుతుంది. ఆ స‌మ‌యంలో ఆమెని కొంద‌రు అత్యాచారం చేస్తారు. అనంత‌రం ఆమె జీవితంలో ఏర్ప‌డిన ప‌రిస్థితులు ఏమిటి, డీజే టిల్లు మురళి, సూపర్ విమర్ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మి, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్, చక్రపాణి, “గబ్బర్ సింగ్’ బ్యాచ్ ఎలాంటి ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రిచారు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. హైదరబాద్, నిజామాబాద్, గోవా వంటి పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.

Tags: Unstoppable Movie Scene
Previous Post

Ramya Krishna Son : వామ్మో.. ర‌మ్య‌కృష్ణ కొడుకు చాలా పెద్ద‌య్యాడే.. ఇప్పుడెలా ఉన్నాడంటే..!

Next Post

Pilli Subhash Chandra Bose : వైసీపీకి రాం రాం.. జనసేనలోకి అడుగులు వేయబోతున్న పిల్లి బోస్..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Pawan Kalyan : బ‌ర్రెల‌క్క‌పై దాడి.. నీకోసం నేను అండ‌గా ఉంటానంటూ ధైర్యం ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

by Shreyan Ch
November 24, 2023

...

Read moreDetails
క్రైమ్‌

పేలిన ఏసీ.. త‌ల్లి కూతుళ్లు అక్క‌డికక్క‌డే మృతి..

by Shreyan Ch
October 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Prabhas Caravan : ప్ర‌భాస్ కొత్త కార్‌వ్యాన్ చూసి షాకైన ముకేష్ అంబాని

by Shreyan Ch
August 1, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.