Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Veerasimha Reddy : బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి స్టోరీ లీక్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్..

Shreyan Ch by Shreyan Ch
December 18, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Veerasimha Reddy : వ‌చ్చే ఏడాది సంక్రాంతికి పందెం కోళ్లు లాంటి సినిమాలు రాబోతున్నాయి. చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి, విజ‌య్ వార‌సుడు చిత్రాలు సంద‌డి చేయ‌బోతున్నాయి. అయితే బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డికి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. . మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకుడు. అఖండ తర్వాత ఈ సినిమాకు తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న‌ రిలీజ్ అవుతున్న వీర సింహారెడ్డికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ ఎంటర్టైనర్ చిత్రగా వీరసింహారెడ్డి రూపొందింది.

గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య యంగ్ స్టర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా క్లాసీ స్టెప్పులతో అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని తెలుస్తుంది.. బాలయ్య, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ మాస్, క్లాస్ అదుర్స్ అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలు అయిన న‌రసింహ నాయుడు, సమరసింహారెడ్డి సినిమాలను మించి ఉంటుంద‌ట‌.ఇక ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్​ లో కనిపించనున్నారు! ఒకటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ క్యారెక్టర్ అయిన వీరసింహారెడ్డి , మరొకటి యుఎస్-రిటర్న్ రోల్ అయిన బాల సింహారెడ్డి.

Veerasimha Reddy story viral on social media fans happy
Veerasimha Reddy

తండ్రి,కొడుకులు చుట్టూ కథ తిరుగుతుంద‌ని తెలుస్తుండ‌గా, గ్రామ రాజకీయాల్లో వీరసింహారెడ్డి పాత్ర చనిపోతే …యుఎస్ నుంచి వచ్చిన పాత్ర …పగ తీర్చుకుంటాడని, అలాగే వీరసింహారెడ్డి మధ్యలో ఆపేసిన కొన్ని పనులను పూర్తి చేస్తాడని అంటున్నారు.. సాప్ట్ వేర్ నుంచి వచ్చిన వాడు ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి వస్తే లైట్ తీసుకున్న వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడు అనేది సినిమాలో మెయిన్ పాయింట్‌గా చెబుతున్నారు. యూత్ కు కనెక్ట్ అయ్యేలా బాలసింహా రెడ్డి పాత్ర ఉంటుందని చెప్తున్నారు. ఈ రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ ఉంటుందని, ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమా రన్‌‌టైమ్‌ను 2 గంటల 43 నిమిషాలు అని తెలుస్తోంది.

Tags: cinema newsTollywoodVeerasimha Reddy
Previous Post

Waltair Veerayya : వాల్తేరు వీర‌య్య ఫ‌స్ట్ రివ్యూ.. సంక్రాంతికి బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయ‌మా..?

Next Post

Prabhas : అన్‌స్టాప‌బుల్ షోలో కృష్ణంరాజును త‌ల‌చుకుని ఎమోష‌న‌ల్ అయిన ప్ర‌భాస్‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.