Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Venu Swamy : ఈ సారి స‌న్‌రైజ‌ర్స్ క‌ప్ కొట్ట‌డం ఖాయం.. వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Shreyan Ch by Shreyan Ch
April 23, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Venu Swamy : ప్ర‌స్తుతం ఐపీఎల్ రంజుగా సాగుతుంది.ఈ సీజ‌న్‌లో అన్ని జ‌ట్ల క‌న్నా కూడా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద్భుతాలు చేస్తుంది.తామే రికార్డులు క్రియేట్ చేయ‌డం, తామే తుడిచి వేసుకోవ‌డం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గ‌త సీజన్లో 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి.. చివరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ ఈసారి మాత్రం మాములుగా విజృంభించ‌డం లేదు. హెడ్, అభిషేక్ శర్మ, మర్‌క్రమ్, క్లాసేన్ లాంటి భీకరమైన బ్యాటర్లు ఓ రేంజ్‌లో షాట్స్ ఆడుతూ బౌల‌ర్స్‌కి వ‌ణుకు పుట్టిస్తున్నారు. ప్యాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా తీసుకోవడం.. జట్టులోకి ట్రావిస్ హెడ్ రావడంతో.. ఆరెంజ్ ఆర్మీ బలంగా మారింది.

అయితే సన్‌రైజర్స్ అద్భుత ప్రదర్శనకు ఆ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ జాతకం కారణమని ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి చెబుతున్నారు. కావ్య మారన్ గురించి, సన్‌రైజర్స్ గురించి వేణు స్వామి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘కావ్య మారన్ జాతకం బాగోలేనన్ని రోజులు సన్‌రైజర్స్ బాగా ఆడలేదు. ఇప్పుడు కావ్య మారన్ జాతకంలో యోగం బాగుంది.. ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయ్యింది. మిథున రాశి జాతకానికి సంబంధించి ఫెచ్చింగ్ స్టార్ట్ అయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి మంచి టీమ్‌ల మీద గెలుస్తోంది. అభిషేక్ శర్మ 15, 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు.

Venu Swamy sensational comments on sunrisers hyderabad team
Venu Swamy

స్టేడియంలోకి అడుగుపెట్టాక అతణ్ని ఆపే శక్తి, అతడికి పేరు రాకుండా నిలువరించే శక్తి ఎవరికైనా ఉందా..? దేశంలో ఎంత పెద్ద తోపు అయినా.. ఆటగాడు స్టేడియంలో సిక్సులు కొడుతుంటే.. నోరెళ్లబెట్టి చూస్తుండటం తప్పితే ఆపలేరు కదా..?’’ అని వేణుస్వామి వ్యాఖ్యానించారు. సన్‌రైజర్స్ కప్ కొడుతుందా లేదా అనే విషయాన్ని వేణుస్వామి చెప్పలేదు గానీ.. ఇదే ఊపు కనబరిస్తే మాత్రం ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ టైటిల్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇప్పటి వరకూ రెండుసార్లు ఐపీఎల్ టైటిళ్లు గెలిచింది. 2009లో గిల్ క్రిస్ట్ నేతృత్వంలోని డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలవగా.. 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ గెలిచింది. వీరిద్దరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు కాగా.. ప్రస్తుత సారథి ప్యాట్ కమిన్స్ కూడా ఆస్ట్రేలియన్ కావడంతో.. సన్‌రైజర్స్‌‌కు మూడో ఆస్ట్రేలియా కెప్టెన్ టైటిల్ అందిస్తాడ‌ని అంద‌రు న‌మ్ముతున్నారు.

Tags: Venu Swamy
Previous Post

Chiranjeevi : కూట‌మికి మెగాస్టార్ చిరంజీవి స‌పోర్ట్.. స‌జ్జ‌ల రియాక్ష‌న్ మాములుగా లేదు..

Next Post

Faria Abdullah : ప్ర‌భాస్‌ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న ఫ‌రియా.. పాన్ ఇండియా లెవ‌ల్ ప్లానింగే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sri Reddy : కొర‌మీను ఫ్రైని తాత‌తో క‌లిసి వెరైటీగా వండిన శ్రీరెడ్డి.. రుచి మాములుగా లేద‌ట‌..!

by Shreyan Ch
October 24, 2022

...

Read moreDetails
వార్త‌లు

Seetha Ramam : సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టి నుండి..?

by Shreyan Ch
September 6, 2022

...

Read moreDetails
వార్త‌లు

Akhanda : చిరంజీవిలో ప‌స త‌గ్గిందా.. బాల‌య్య రికార్డుని ట‌చ్ చేయ‌లేక‌పోయాడా..?

by Shreyan Ch
October 15, 2022

...

Read moreDetails
ఆహారం

Flax Seeds Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

by editor
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.