Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Viral Pic : స్కూల్ డ్రెస్‌లో క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
December 21, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Viral Pic : ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో బాల్యం చాలా ముఖ్య‌మైన‌ది. ఆ స‌మ‌యంలో మ‌నం చేసే అల్ల‌రి అంతా ఇంతా కాదు. అయితే వాటిని ఫొటోలు, వీడియోల రూపంలో పొందుప‌రిచి పెద్ద‌య్యాక చూసుకుంటే ఆ ఆనంద‌మే వేరు. ఇక సెల‌బ్రిటీల‌కు సంబంధించినవి బ‌య‌టికి వ‌స్తే అభిమానులు చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంటారు. తాజాగా చెన్నై చంద్రం త్రిష క్యూట్ పిక్ ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. స్కూల్ డ్రెస్‌లో క్యూట్ గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఎంత ముద్దొస్తుందో అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “నీ మనసు నాకు తెలుసు ” అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష.. ఫస్ట్ సినిమాతో చాలా కూల్ గా క్లాసిక్ లుక్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ హాట్ ట్రోల్స్ తో కుర్రాళ్ళ ను ఓ రేంజ్ లో మైమరిపించేసింది . అంతేకాదు కంటెంట్ ఉన్న పాత్రలో నటిస్తూ త్రిష కోట్లాదిమంది జనాలను త‌న‌ అభిమానులుగా మార్చుకుంది. రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వ‌న్ ప్ర‌మోష‌న్ల‌లో త్రిష‌ను చూసిన వారు, వారెవ్వా.. త్రిష ఇంత గ్రేస్‌తో ఉన్నారేంటి? అంద‌రికీ వ‌య‌సు పెరుగుతుంటే, ఈమెకు మాత్రం ఏజ్ త‌గ్గుతుందా? అని ముచ్చ‌టించుకున్నారు.

Viral Pic trisha childhood photo have you identified
Viral Pic

ఇదే మాట‌ను ఆమెతోనే అంటే, స‌ర‌దాగా న‌వ్వేసి ఊరుకున్నారు బ్యూటీ. ఈ మ‌ధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలను చేస్తుంది త్రిష‌. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో రాంగీ ఒకటి. ‘జర్నీ’ ఫేం శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ రాంగీ సినిమాను డిసెంబర్‌ 30న థియేటర్‌లలోనే రిలీజ్‌ చేస్తున్నట్లు మేక‌ర్స్ ప్రకటించారు. తమిళ్ , తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న త్రిష .. వ్యక్తిగతంగా కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా.. మ‌ధ్య‌లో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు మాత్రం దూసుకుపోతున్న‌ట్టుగానే ఉంది.

Tags: cinema newsTollywoodTrishaViral Pic
Previous Post

Viral Photo : చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నారిని గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

Next Post

Actress : ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతూ మురిపిస్తున్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.