Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Vishnu Priya : విష్ణు ప్రియ ఫేస్ బుక్ పేజ్ లో దారుణ‌మైన ఫోటోలు.. నోరెళ్ల‌బెడుతున్న నెటిజ‌న్స్..

Shreyan Ch by Shreyan Ch
October 19, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Vishnu Priya : విష్ణు ప్రియ ఇటీవలి కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అంద‌చందాల‌తో నానా ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఏడ్రెస్ లో అయిన స‌రే విష్ణు ప్రియ త‌న గ్లామ‌ర్‌తో ర‌చ్చ చేస్తుంటుంది. నడుము అందాలను చూపిస్తూ పరువాలు విందు వడ్డిస్తుంటుంది. అంతేకాదు నడుము వొంపులను చూపిస్తూ రచ్చ చేస్తుంది. విష్ణు ప్రియా `పోరా పోవే` షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అడపాదడపా షోస్‌ చేసింది. మరోవైపు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ షోస్‌లో మెరిసింది. టీవీ ఆఫర్లు తగ్గడంతో సినిమాలపై వైపు మొగ్గు చూపింది.

ఆ మధ్య `వాంటెడ్‌ పండుగాడ్‌`లో త‌ళుక్కున మెరిసింది. ఇది విష్ణు ప్రియ‌కి పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ఇక రీసెంట్‌గా బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మానస్‌తో కలిసి ఇటీవల `జరీ జరీ పంచేకట్టి` అంటూ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది విష్ణు ప్రియ. ఇందులోను త‌న అంద‌చందాలతో అద‌ర‌గొట్టింది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న గ్లామ‌ర‌స్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది విష్ణు ప్రియ‌. తాజాగా విష్ణు ప్రియ ఫేస్ బుక్ హ్యాక్ కావటంతో ప్రస్తుతం ఆ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది. గత రాత్రి తన ఫేస్ బుక్ లో నగ్నంగా ఉన్న ఫోటోలు ప్ర‌త్య‌క్షం కావ‌డంతో తన ఫేస్ బుక్ హ్యాక్ అయినట్లు తను గుర్తించింది.

Vishnu Priya facebook page has been hacked she told
Vishnu Priya

ఇక ఈ విషయాన్ని తను ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్ కి తెలియజేసింది.ఈ విషయాన్ని అందరికీ తెలియజేయమని తెలిపింది.ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రెటీల, రాజకీయ నాయకుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయి. దీని వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.వెంటనే ఈ విషయాలను కూడా తమ ఫాలోవర్స్ కు అందజేస్తూ వ‌చ్చారు. ఇప్పుడు వారి రూట్లోనే విష్ణు ప్రియ న‌డుస్తుంది.

Tags: Vishnu Priya
Previous Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చిరంజీవి ఎప్పుడు ఎలా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారంటే..!

Next Post

Balakrishna Fan : బాల‌కృష్ణ కోసం న‌దిలో దూకిన అభిమాని.. అవాక్క‌యిన న‌ట‌సింహం..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.