Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Angelo Mathews Vs Shakib Al Hasan : ఏంజెలో మాథ్యూస్‌.. ష‌కిబ్ అల్ హ‌స‌న్‌.. ఇద్ద‌రిలో అస‌లు త‌ప్పు ఎవ‌రిది..?

Shreyan Ch by Shreyan Ch
November 8, 2023
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Angelo Mathews Vs Shakib Al Hasan : నిన్న జ‌రిగిన శ్రీలంక‌, బంగ్లాదేశ్ మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగ‌గా ఈ మ్యాచ్‌లో బంగ్లా..శ్రీలంక‌పై విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ జ‌రిగిన‌ సమయంలో ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ ఔట్ గా వెనుదిరిగాడు. ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. దీనిపై క్రికెట్ నిపుణులు, నెటిజన్లు రెండు వర్గాలు విడిపోయి వాదనలకు దిగుతున్నారు. అయితే టైమ్డ్ ఔట్ గురించి మ్యాచ్ అనంతరం మ్యాథ్యూస్ స్పందించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. షకీబుల్ హసన్, బంగ్లాదేశ్‌ వ్యవహరించిన తీరు చాలా అవమానకరం. వారు ఇలాగే క్రికెట్ ఆడాలని అనుకుంటే.. అది చాలా తప్పు. చాలా అవమానకరం. ఈ రోజు వరకూ షకీబ్ అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఆ గౌరవాన్ని మొత్తం అతను పోగొట్టుకున్నాడు, మా దగ్గర వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటిని బయటపెడతాం”.. అంటూ మ్యాథ్యూస్ అన్నాడు.

ఇంత పెద్ద వివాదం జరిగాక టైమ్డ్ ఔట్ పై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా కొంతమంది, చాలామంది వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్ అయ్యాక మ్యాచ్ ఫోర్త్ అంపైర్ ఏడ్రియన్ హోల్డ్ స్టాక్ రూల్స్ గురించి వివరణ ఇచ్చాడు. ఏమన్నాడంటే… ఎంసీసీ క్రికెట్ చట్టాల ప్రకారం అయిటే టైమ్డ్ ఔట్ కు సమయం 3 నిమిషాలు. కానీ ఐసీసీ ప్రపంచకప్ నిబంధనల ప్రకారం అది 2 నిమిషాలే. కొత్తగా వచ్చే బ్యాటర్ 2 నిమిషాల్లోగా బాల్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ప్రతి వికెట్ పడ్డప్పుడు థర్డ్ అంపైర్ ఈ సమయాన్ని మానిటర్ చేస్తుంటాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లకు సమాచారాన్ని చేరవేస్తుంటాడు. రీసెంట్ మ్యాచ్‌లో.. మ్యాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోక ముందే నిర్ణీత 2 నిమిషాల్లో బాల్ ఎదురుకునేందుకు సిద్ధంగా లేడు. అప్పుడు ఫీల్డింగ్ కెప్టెన్ అప్పీల్ చేశాడు. ఔట్ ఇచ్చారు.హెల్మెట్ ఇష్యూ రాకముందే మ్యాథ్యూస్ తన 2 నిమిషాలు వాడేశాడని అంపైర్లు చెప్తున్నారు.

Angelo Mathews Vs Shakib Al Hasan what really happened
Angelo Mathews Vs Shakib Al Hasan

ఇన్నింగ్స్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే స‌మ‌స్య ఉండేదు కాదు. కానీ అప్పుడే పెవిలియన్ నుంచి ఫ్రెష్ గా వస్తూ… ఎక్విప్ మెంట్ అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకోకపోవడం ఓరకంగా మ్యాథ్యూస్ తప్పే. 2011 ప్రపంచకప్ లో కూడా ఆడిన సీనియర్. అంతటి అనుభవం ఉన్న ఆటగాడు ఇలా ఔట్ అవడం ఏంటని అనిపిస్తోంది. ఈ వివాదంలో కొంద‌రు షకీబ్‌కి మ‌ద్ద‌తు ఇస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం మాథ్యూస్‌ని స‌పోర్ట్ చేస్తున్నారు.

Tags: Angelo MathewsShakib Al Hasan
Previous Post

IT Employees : ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం.. క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేనా..?

Next Post

Nara Lokesh : సాక్షి మీడియాపై లోకేష్ పంచ్‌లు.. చుట్టు ప‌క్క‌ల వారంద‌రు తెగ న‌వ్వేశారుగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

శోభిత ధూళిపాళ‌ కేవ‌లం ముద్దులు, బికినీల కోస‌మే ప‌నికొస్తుందా..?

by Shreyan Ch
February 22, 2023

...

Read moreDetails
politics

YS Sharmila : ష‌ర్మిల లాజిక్ మిస్ అయిందా.. ఆమె అనుకున్న‌ది ఒక్క‌టైతే, జ‌రిగేది మ‌రొక‌టా..!

by Shreyan Ch
January 7, 2024

...

Read moreDetails
వార్త‌లు

Actor Suman : కరుణానిధి, నేను ఒకే జైలులో ఉన్నాం.. ఆ ముగ్గురు ఆడ‌వాళ్లే నాకు  సాయం చేశార‌న్న సుమ‌న్..

by Shreyan Ch
August 2, 2023

...

Read moreDetails
వార్త‌లు

Pushpa : పుష్పలో న‌టించే చాన్స్‌ను మిస్ చేసుకున్న‌.. న‌టీన‌టులు వీరే..!

by Shreyan Ch
September 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.