Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Farzi Series : ఓటీటీలో రికార్డ్ సృష్టిస్తున్న ఫ‌ర్జీ వెబ్ సిరీస్.. ఇప్ప‌టిదాకా ఎన్ని మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయంటే..?

Shreyan Ch by Shreyan Ch
March 27, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Farzi Series : ఇటీవ‌లి కాలంలో ఓటీటీ వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఏర్ప‌డుతుంది. ఓటీటీలు వచ్చాక వారం, రెండు వారాల్లోనే సినిమాలు, ప‌లు వెబ్ సిరీస్‌లు అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రతీ వారం కొత్త సినిమా ఏది రిలీజవుతుందా అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు థియేట‌ర్ లో రెండు గంట‌ల సినిమా చూడ‌లేక‌పోయిన ప్రేక్ష‌కులు కంటెంట్‌ బాగుంటే ఐదారు గంటలైనా అలవోకగా చూసేస్తున్నారు. స్టార్ నటీనటులు కూడా వెబ్‌ సిరీస్‌లో నటించాలని తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వెబ్‌ సిరీస్‌లో ముఖ్యమైన అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతాయి.

‘ది ఫ్యామిలీమ్యాన్’ను తెరకెక్కించిన దర్శక ద్వయం రాజ్&డీకే రూపొందించిన మరో సిరీస్ ‘ఫర్జీ’. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ప్ర‌స్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఇండియన్‌ ఓటీటీ వేదికల్లో అత్యధిక మంది వీక్షించిన వెబ్‌ సిరీస్‌గా ఫర్జీ రికార్డు నెలకొల్పింది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ను ఇప్పటివరకు 37 మిలియన్ల మంది వీక్షించినట్టు స‌మాచారం.. దీని తర్వాత స్థానాల్లో అజయ్‌ దేవగణ్ రుద్ర (32.7 మిలియన్లు), పంచాయత్‌ (29.6 మిలియన్లు) వ్యూవర్స్‌తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

Farzi Series getting record level views on ott
Farzi Series

నకిలీ కరెన్సీ నోట్ల బ్యాక్ డ్రాప్ లో రూపోందిన ఈ వెబ్ సిరీస్ లో ఎలాంటి పేయింటింగ్‌ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడుగా షాహిద్‌ కపూర్‌ నటించారు. విజయ్ సేతు పతి నటించడంతో.. తమిళంలో కూడా ఈ వెబ్ మూవీ దూసుకుపోయింది. ఎలాంటి పెయింటింగ్‌ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడు సన్నీ (షాహిద్‌ కపూర్‌).. తన తాత నడుపుతున్న పత్రిక అప్పుల పాలవడంతో దొంగ నోట్లను ముద్రించాలని ఆలోచ‌న చేస్తాడు. మరోవైపు దొంగనోట్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వ ఆఫీసర్‌ (విజయ్‌ సేతుపతి) కూడా ఆ ప్రయ‌త్రాల‌లో ఉంటాడు. దొంగనోట్లను సన్నీ ఎలా ముద్రించాడు. అతడికి ఎదురైన సవాళ్లేంటి అనే నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది.

Tags: Farzi Series
Previous Post

Honey Rose : ప్రేమ‌, పెళ్లిపై హ‌నీ రోజ్ ఆసక్తిక‌ర‌మైన కామెంట్స్‌.. ఏమ‌న్న‌దంటే..?

Next Post

Mohan Babu : ధ‌ర్మం వైపే నా స‌పోర్ట్ అంటూ మ‌నోజ్‌కి పెద్ద షాక్ ఇచ్చిన మోహ‌న్ బాబు

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.