Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Nassar Son : హీరో కావ‌ల్సిన నాజ‌ర్ కొడుకు జీవ‌చ్చ‌వంలా మంచం పైన‌..!

Shreyan Ch by Shreyan Ch
October 5, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Nassar Son : సౌత్ ఇండ‌స్ట్రీతో పాలు బాలీవుడ్‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు నాజ‌ర్. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో వరుసగా నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలానే ఉంటాయి అదే విధంగా సినీ సెలబ్రిటీస్ జీవితాలు కూడా పైకి వెలుగుతూ కనిపించిన లోపాల కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి. ఇక నాజర్ జీవితంలో కూడా అలాంటి విషాదం ఉంది. కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్, బెంగాళీ, మలయాళంలో సుమారు 550లకు పైగా సినిమాల్లో మెప్పించిన ఆయన.. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. కానీ ఆయన వెనుక అంతులేని విషాదం దాగి ఉందని చాలా మందికి తెలుసు.

నాజర్ భార్య కమీలా ప్రస్తుతం రాజకీయాల్లో చాల చురుకుగా ఉండగా, వారికి ముగ్గురు సంతానం . ముగ్గురు అబ్బాయిలే.మొదటి అబ్బాయి అబ్దుల్ ఫైజల్ హస్సన్ , రెండో అబ్బాయి లూత్ఫుద్దీన్ మరియు మూడో అబ్బాయి అబి హస్సన్.వీరిలో మొదటి అబ్బాయి ఫైజల్ 2014 లో చాల పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. నాటి నుంచి నేటి వరకు అతడు తల్లిదండ్రులతో సహా అందరిని మర్చిపోయాడు.కానీ అతడు ఫెవరెట్ హీరో అయినా విజయ్ ని మాత్రం గుర్తు పెట్టుకున్నాడు.అతడి పాటలు వచ్చిన, సినిమాలు వచ్చిన కూడా ఫైజల్ లో ఒక రకమైన ఎక్సయిట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది.అందుకే మొన్న ఆ మధ్య ఫైజల్ పుట్టినరోజు వేడుకకు విజయ్ వచ్చి అతడిని సర్ప్రైజ్ చేసాడు.

Nassar Son emotional story
Nassar Son

నోరుల హాసన్ చిన్నప్పటినుంచి తండ్రిని చూస్తూ పెరిగి హీరోగా మారాలనుకున్నాడు. కొడుకు కోరికను నాజర్ కాదనలేకపోయాడు. అన్ని ఓకే అనుకుని హీరోగా లాంచ్ చేసే సంవత్సరంలో అతనికి పెద్ద కార్ యాక్సిడెంట్ అయ్యి అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడట.నిజం చెప్పాలంటే జీవచ్ఛవంగా మారిపోయాడు.తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం మరొకటి ఉండదు అని చెప్పాలి. అయినా కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడని నాజర్ కుటుంబం సంతోష పడింది. 2014లో జరిగిన ఈ ప్రమాదం నాజర్ కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. చేతికి అందించిన కొడుకు ఇలా జీవత్వంలో మారడం చూసి నాజర్‌ కృంగిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అత‌డిని ను వారు చిన్న పిల్లాడిలా చూసుకుంటూ వస్తున్నారు.

Tags: Nassar Son
Previous Post

ICC World Cup 2023 : వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ప్రైజ్‌మ‌నీ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుత‌ది..!

Next Post

Pawan Kalyan : పేర్ని నానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప‌వ‌న్‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sai Dharam Tej : ప‌ట్ట‌రాని ఆనందంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎత్తేసిన సాయిధ‌ర‌మ్ తేజ్.. వీడియో వైర‌ల్..

by Shreyan Ch
June 5, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.